అనగా ఈ రోజు దర్శి టీడీపి ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ

0
102

అనగా ఈ రోజు దర్శి టీడీపి ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ గారి పర్యటన వివరాలు : 

ఉదయం : 9.00 గంటలకు దర్శి లోని ఎంపీడీఓ కార్యాలయం వద్ద గల సర్వ శిక్షా అభియాన్ స్కూల్ నందు పి. డి. గారితో కలిసి విభిన్న ప్రతిభావంతులకు సంబందించిన పరికరాలు అందజేస్తారు.

ఉదయం : 9.30 గంటలకు దర్శి పట్టణం లోని శ్రీ వాసవి ఆర్యావైశ్య కల్యాణ మండపం నందు దర్శి మండలం లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి లో ప్రథమ, ద్వితీయ స్థానాలు సాధించిన విద్యార్థులకు బహుమతి ప్రధానోత్సవం కార్యక్రమంలో పాల్గొంటారు.కావున దర్శి నియోజకవర్గం లోని టీడీపి, జనసేన, బిజెపి మండల పార్టీ అధ్యక్షులకు , వివిద హోదాల్లో ఉన్న కూటమి నాయకులకు , మహిళలకు, కార్యకర్తలకు, అభిమానులకు తెలియజేయటం అయినది.

Search
Categories
Read More
Andhra Pradesh
డీఐజీ ప్రకటన గంటల్లోనే నిందితుడు శవమై తేలిన ఘటన.
మదనపల్లెలో ఏడేళ్ల బాలికపై అత్యాచారం చేసి హత్య చేసిన నిందితుడు కులవర్ధన్ మంగళవారం కనసానివారిపల్లి...
By Pagadala Venkateswar 2026-02-18 06:48:35 0 208
Andhra Pradesh
కొండవీడు కోటలో నైట్ టెంట్ క్యాంపెయిన్ ఏప్రిల్ 11 నుంచి ప్రారంభం
కొండవీడు కోటలో నైట్ టెంట్స్ క్యాంపైన్ – ఏప్రిల్ 11 నుండి ప్రారంభం   పల్నాడు జిల్లా...
By Rajini Kumari 2026-04-13 08:16:36 0 201
Andhra Pradesh
ప్రత్యేక పారిశుద్ధ్య పనులు చేపట్టాలి
పాత బొబ్బిలి సరే పోలమ్మతల్లి గ్రామదేవత పండగ సందర్భంగా ప్రత్యేక పారిశుద్ధ్య పనులు చేపట్టాలని...
By Boiena Rajesh 2026-04-17 13:27:53 0 287
Andhra Pradesh
Andhra pradesh former minister mudragada padbhanam expired
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, లోక్‌సభ మాజీ సభ్యుడు ముద్రగడ పద్మనాభం గారి ఆకస్మిక మరణం...
By G k Nookala 2026-07-14 15:22:58 0 211
Telangana
"స్మశానవాటికలో చేత్తెంటి!.. తక్షణమే తరలించండి :"JAC అల్టిమేటం. |
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా: మచ్చబొల్లారం పరిధిలోని హిందూ స్మశాన వాటిక స్థలంలో కొనసాగుతున్న చెత్త...
By Sidhu Maroju 2026-02-05 13:24:25 0 230
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com