చిన్నారి సుస్మితకు ఆశీస్సులు అందించిన టీడీపీ ఇంచార్జి శ్రీ గూడూరి ఎరిక్షన్ బాబు గారు
Posted 2026-07-05 14:17:42
0
124
చిన్నారి సుస్మితకు ఆశీస్సులు అందించిన టీడీపీ ఇంచార్జి శ్రీ గూడూరి ఎరిక్షన్ బాబు గారు
యర్రగొండపాలెం మండలం, అమానిగుడిపాడు గ్రామంలో వైదనా దేవదానం గారి కుమార్తె చిన్నారి సుస్మిత పుష్పాలంకరణ వేడుకలో పాల్గొన్న యర్రగొండపాలెం నియోజకవర్గ టీడీపీ ఇంచార్జి శ్రీ గూడూరి ఎరిక్షన్ బాబు గారు, చిన్నారిని ఆశీర్వదిస్తూ ఆమెకు ఆయురారోగ్యాలు, విద్యాభివృద్ధి, ఉజ్వల భవిష్యత్తు కలగాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో యర్రగొండపాలెం టీడీపీ మండల అధ్యక్షులు శ్రీ చిట్యాల వెంగల్ రెడ్డి గారు, గాలెయ్య గారు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, కుటుంబ సభ్యులు పాల్గొని చిన్నారి సుస్మితను ఆశీర్వదించారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
ఏపీలో త్వరలో పురపాలక ఎన్నికల నిర్వహణకు సన్నాహాలు
*ఏపీలో త్వరలో పురపాలక ఎన్నికల నిర్వహణకు సన్నాహాలు!*
అమరావతి :
ఏపీ...
Meghalaya Strengthens Border Area Development Drive
Meghalaya continues to advance border area development through improved infrastructure, better...
బొమ్మలోనూ కనిపించిన అమ్మతనం.. లేగదూడ ఆప్యాయత వైరల్
గోవు బొమ్మను చూసిన ఓ లేగదూడ, అది తన తల్లేనని భావించి ఆప్యాయంగా దగ్గరకు వెళ్లి చనుబాలు వెతికిన...
కడప విమానాశ్రయానికి చేరుకున్న విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్
కడప విమానాశ్రయానికి చేరుకున్న విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్
మంత్రి నారా లోకేష్ కు ఘనస్వాగతం...
ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమంలో : మంచిర్యాల మేయర్, డిప్యూటీ మేయర్లు
మంచిర్యాల గౌరవ శాసన సభ్యులు శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా...