అభివృద్ధి పనులు త్వరగా పూర్తీ చేయాలి: మంచిర్యాల కలెక్టర్
Posted 2026-07-05 04:13:59
0
246
ప్రజల సంక్షేమం అభివృద్ధి దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, ఈ క్రమంలో అభివృద్ధి పనులు త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. మంచిర్యాల్ కాలేజీ రోడ్లో నిర్మిస్తున్న ప్రభుత్వ ఆసుపత్రి పనులను శనివారం పరిశీలించారు.రూ 129 కోట్లతో ప్రభుత్వ ఆసుపత్రి,రూ23.75 కోట్లతో క్రిటికల్ కేర్ విభాగం ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు..
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
ఇసుక అక్రమ రవాణాపై కొరడా
బొబ్బిలి మండలంలోని ఇసుక అక్రమ రవాణాపై రెవెన్యూ అధికారులు కొరడా ఝాలిపించారు. బొబ్బిలి మండలంలోని...
#రాజన్న సిరిసిల్ల జిల్లా నగునూరి శ్రీనివాస్ కి పురస్కారం
రాజన్న సిరిసిల్ల జిల్లా. వేములవాడ రాజరాజేశ్వర క్షేత్రంలో నాదస్వరం విద్యన్ విధ్వంసుడు నగునూరి...
Wednesday UP Police: Heroes Without Badge But Heart
Today UP police officers proved heroes need no badge. Orphan children got guardians who paid...
బొలెరో వాహనం బోల్తా.... బార్ధన్ ఏసుకొస్తున్న బోల్తా ధ్వంసం..
* *బొలెరో వాహనం బార్ధన్ ఏసుకొస్తున్న బోల్తా దగ్ధం...
భారత్ అవాజ్ న్యూస్ మహబూబాబాద్...
రాజాపేట మండల MROగా జి రవి కిరణ్ కుమార్
రాజాపేట భారత్ ఆవాజ్ న్యూస్ జూన్ 23 పారదర్శక సేవలు అందిస్తా యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండల...