బెంగళూరు తొక్కిసలాటపై కర్ణాటక హైకోర్టు సుమోటో కేసు.. సీఎం, డిప్యూటీ సీఎంలపై ఫిర్యాదులు!

0
2K

బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వద్ద ఆర్సీబీ విజయోత్సవంలో జరిగిన తొక్కిసలాటలో 11 మంది మరణించిన ఘటనపై కర్ణాటక హైకోర్టు సుమోటోగా ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) నమోదు చేసింది. మరోవైపు.. పోలీసులు బాధ్యులపై ఎఫ్ఐఆర్‌లు నమోదు చేయకుండా కేవలం అసహజ మరణాలు అంటూ కేసులు నమోదు చేయడంతో సర్వత్రా తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ ఘటనకు ఎవరూ బాధ్యత వహించకపోవడంతో సామాజిక కార్యకర్తలు సీఎం, డిప్యూటీ సీఎంలపై ఫిర్యాదు చేశారు. ఇక ఈ ఘటనకు బాధ్యతగా హోంమంత్రి రాజీనామా చేయాలని బీజేపీ డిమాండ్ చేసింది.

Search
Categories
Read More
Telangana
గవర్నర్ ప్రోగ్రాంలో ప్రోగ్రాంలో ఫేక్ రిపోర్టర్ కలకలం.|
హైదరాబాద్ :  హైటెక్ సిటీ – ఆవాస హోటల్‌లో జరిగిన గవర్నర్ ప్రోగ్రాంలో నేషనల్ మీడియా...
By Sidhu Maroju 2025-11-28 17:34:23 0 53
Telangana
మల్కాజ్ గిరి లో నూతన ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ ప్రారంభం.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : మల్కాజ్‌గిరి ఆర్‌.కే.నగర్, శ్రీ పంచమి హోటల్ సమీపంలో...
By Sidhu Maroju 2025-11-24 10:37:35 0 30
Andhra Pradesh
బు రదమయమై ప్రజలకు రాకపోకలకు అంతరాయం
రహదారులు నిర్మించండి తూర్పు బీసీ కాలనీలోని 5వ వార్డులో వర్షాలకు రహదారులన్నీ బు రదమయమై ప్రజలకు...
By mahaboob basha 2025-09-30 18:34:16 0 139
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com