నిలిచిన వర్షపు నీరు అధికారులు స్పందించాలని కోరిన కౌన్సిలర్ వినోద్ కుమార్

0
278

🎤కుమురం భీం ఆసిఫాబాద్ భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి జగదీష్ 

ఆసిఫాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని 1వ వార్డు జనాకపూర్ లో గల గాంధీ స్కూల్ సమీపంలో మరియు పోచమ్మ కాలనీ ప్రాంతాలలో కురుస్తున్న వర్షాలకు నీరు ఎక్కడికక్కడే నిలిచిపోయింది. నిలిచిన ఈ వర్షపు నీటి వల్ల పాఠశాల విద్యార్థులు, కాలనీవాసులు రాకపోకలకు నానా అవస్థలు పడుతున్నారు.

ఈ ప్రజా సమస్యపై స్థానిక కౌన్సిలర్ జాడి వినోద్ కుమార్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. గౌరవ మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, మున్సిపల్ కమిషనర్ మరియు వార్డు అధికారులు తక్షణమే క్షేత్రస్థాయిలో స్పందించి ఈ సమస్యను పరిశీలించాలన్నారు. భవిష్యత్తులో ఎక్కడా వర్షపు నీరు నిలవకుండా శాశ్వత ప్రాతిపదికన పనులను వెంటనే చేపట్టాలని ఆయన అధికారులను కోరారు.

Search
Categories
Read More
Andhra Pradesh
ధనకొండ గంగమ్మ గుడి లో దొంగతనం.
శుక్రవారం అర్థరాత్రి మదనపల్లెలోని ధనకొండ గంగమ్మ గుడిలో దొంగలు చోరీకి పాల్పడ్డారు. నిమ్మనపల్లి...
By Pagadala Venkateswar 2026-04-11 06:34:08 0 150
Andhra Pradesh
అంతర్జాతీయ జానపద గాయకులు శ్రీ దామోదర గణపతి రావు గారు
వెంకట్ మహేశ్వర్ చారిటబుల్ ట్రస్ట్ , బ్రహ్మయ్య కాలనీ , రామ రాజ్య నగర్ , కబేళ సెంటర్ ,...
By Rajini Kumari 2026-02-02 17:15:16 0 227
Andhra Pradesh
నందవరం మండల బిజెపి నాయకులు ప్రతి ఒక్కరికి స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు
నందవరం మండల కేంద్రంలో బిజెపి నాయకులు హర్ గర్ తిరంగ్ ర్యాలీ నిర్వహించడం జరిగింది.ఆగస్టు 15న 80 వ...
By Boya Dasthagiri 2026-08-14 15:48:11 0 178
Telangana
"తుర్కపల్లి - మచ్చబొల్లారంలో కాంగ్రెస్ జోష్.. కొత్త కమిటీలతో పార్టీకి కొత్త ఊపు.|
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : కాంగ్రెస్ పార్టీ సంస్థాగత బలోపేతానికి మరో అడుగు పడింది.  190...
By Sidhu Maroju 2026-05-23 18:45:04 0 285
Telangana
రేవంత్ రెడ్డి నీకు రాజకీయాలు ముఖ్యమా? ‎రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా?
కన్నెపల్లి వద్ద గోదావరి నదిలో ప్రవాహం ఉదృతంగా ఉంది..  ‎ఇప్పుడు మోటార్లు ఆన్ చేస్తే...
By Ponnala Srinivasrao 2026-07-09 02:05:50 0 196
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com