ఐటీ, విద్యాశాఖమంత్రి నారా లోకేష్ గారిని ఈరోజు ఉండవల్లిలోని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ గారు.
Posted 2026-07-03 17:00:27
0
122
ఐటీ, విద్యాశాఖమంత్రి నారా లోకేష్ గారిని ఈరోజు ఉండవల్లిలోని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ గారు. ఈ సందర్భంగా వారితో శింగనమల నియోజకవర్గానికి సంబంధించిన పలు అభివృద్ధి పనులు, సమస్యల గురించి ప్రస్తావించారు, ముఖ్యంగా వెస్ట్ నరసాపురంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అదనపు తరగతి గదుల నిర్మాణం గురించి వినతి పత్రం అందజేశారు. అలాగే, నియోజవర్గ వ్యాప్తంగా ఉన్న బాలికల పాఠశాలలో వాష్ రూమ్స్ అభివృద్ధితో పాటు ఇతర పాఠశాలలో లోనెలకొన్న చిన్న చిన్న సమస్యల గురించి మంత్రి లోకేష్ గారి దృష్టికి తీసుకెళ్లగా, మంత్రి గారు సానుకూలంగా స్పందించినట్లు ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ గారు తెలిపారు .
వీటితోపాటు ప్రస్తుతం నియోజకవర్గంలో జరుగుతున్న అన్ని అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల గురించి మంత్రి లోకేష్ గారికి వివరించారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
దేశం మెచ్చే విధంగాNTR విద్యా సంస్థలు విద్యార్థులతో పాతస్మృతులు నెమరు వేసుకున్న నారా భువనేశ్వరి గారు
*నాడు రాజకీయ తరగతులు... నేడు విద్యా బుద్దులు...*
*గండిపేట గుర్తులు......
C M Revanth reddy participated candles rally
హైదరాబాద్ పీవీ మార్గ్ (నెక్లెస్ రోడ్)లోని పీపుల్స్ ప్లాజా నుంచి ఇందిరా గాంధీ విగ్రహం...
ప్రైవేట్ స్కూళ్ల ఫీజుల నియంత్రణపై నారా లోకేష్ దృష్టి.. అధికారులకు కీలక ఆదేశాలు.
ప్రైవేట్ స్కూళ్ల ఫీజుల నియంత్రణపై నారా లోకేష్ దృష్టి.. అధికారులకు కీలక ఆదేశాలు
...
: పెద్దలకు భరోసా - ఒంటరి వృద్ధులకు AP పోలీస్ తోడుగా
ఒంటరిగా ఉంటున్న సీనియర్ సిటిజన్ల రక్షణ కోసం AP పోలీస్ "పెద్దలకు భరోసా" ప్రత్యేక కార్యక్రమం...
పెట్రోల్ ఉచితంగా పంచుతోన్న హైదరాబాదీ.. ‘భాయ్, భారత్ మాతా కీ జై అనొద్దు ఇక్కడ’.. వీడియో వైరల్
దేశంలో ఇంధన నిల్వలు సరిపడా ఉన్నాయని కేంద్రంతోపాటు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పదే పదే చెబుతున్నాయి....