Telangana Retired Police: Serving People Without Uniform
Posted 2026-07-03 11:57:30
0
90
Retirement తర్వాత Telangana Police officers uniform లేకుండా ప్రజలకు సేవ చేస్తున్నారు. Slum areas లో free health checkup camps పెట్టి 1500+ people కి medicine ఇప్పించారు. Street children కి education, food support ఇస్తున్నారు. Women self-help groups కి loan, skill training లో guidance ఇస్తున్నారు. Natural disasters time లో relief material పంపిణీ చేశారు.
Blood group database create చేసి emergency cases లో donor help అందిస్తున్నారు. School students కి moral values, discipline classes చెప్తున్నారు. "Service Never Retires" అని వాళ్ల జీవితం చెప్తుంది. సమాజం వాళ్లను గర్వంగా చూస్తుంది.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
లక్ష్యాల మేరకు రాజధాని పనులు పూర్తి చేయాలి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశం
*Press Release*
*లక్ష్యాల మేరకు రాజధాని పనులు పూర్తి చేయాలి*
*వేగం మరింత...
కుతుబుల్లాపూర్ మరియు దుండిగల్ పరిసర ప్రాంతాల్లో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు
కుతుబుల్లాపూర్ మరియు దుండిగల్ పరిసర ప్రాంతాల్లో ఏప్రిల్ 14న, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి...
సైబర్ మోసాల నివారణకు ఏపీ పోలీసుల ప్రత్యేక అవగాహన సదస్సు
పెరుగుతున్న సైబర్ నేరాల దృష్ట్యా, ఆంధ్రప్రదేశ్ పోలీసులు నిన్న పలు ప్రాంతాల్లో ప్రత్యేక...
Sex Racket Busted in Banjara Hills |
Hyderabad: The Commissioner’s Task Force, West Zone, along with Banjara Hills Police,...
నేరసులపై కఠినంగా పోలీస్ వ్యవస్థ: డిజిపి
గుంటూరు జిల్లాలో పోలీసులు చేపట్టిన తాజా చర్యలు ప్రజల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఇటీవల కోర్టుకు...