గూడు లేని పక్షులు....మణెమ్మ పిల్లలు
Posted 2026-07-03 08:00:47
0
860
అమ్మలేని లోకం.. అనాథలైన పిల్లలు
Mahabubabad::కొత్తగూడ మండల కేంద్రం లో ఒక విషాదం. నిన్నటి దాకా పిల్లల ఆకలి తీర్చిన అమ్మ.. మైసు మణెమ్మ ఇక లేదు. కట్టుకున్న ఇందిరమ్మ ఇల్లు సగం కట్టి ఆగిపోయింది. ఆ తల్లి మరణంతో ఆ ముగ్గురు పిల్లలు ఇప్పుడు వీధిన పడ్డారు.... కనీసం ఉండటానికి కూడా ఇల్లు లేదు...కన్నీరు మున్నీరవుతున్న ఆ పసిహృదయాలను చూస్తుంటే రాతి గుండె అయినా కరగాల్సిందే. ఎస్సై రాజ్ కుమార్ తమవంతు 5000 ఆర్థిక సాయం అందించారు.. కానీ, ఆ పిల్లల భవిష్యత్తు కోసం మనందరి చేయూత అవసరం.
పదిమందిలో ఒక్కరి సాయం అన్నా.. ఆ పిల్లల ఆకలి తీరుస్తుంది. దయచేసి ఆదుకోండి.. ఆ అనాథల కన్నీళ్లు తుడవండి."
ఫోన్ పే నెంబర్
9010776290
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Poonam Malakondaiah, IAS: Transforming Public Service Excellence
A Distinguished Civil Servant Driving Excellence in Healthcare, Education, Women Empowerment, and...
భూపాలపల్లి జిల్లా రేగొండ లో భారీ మొత్తంలో రేషన్ బియ్యం పట్టివేత
పేదల కడుపు నింపాల్సిన రేషన్ బియ్యాన్ని అక్రమంగా కొనుగోలు చేసి నిల్వ చేసిన 444.75 క్వింటాళ్ల...
కరీంనగర్లో ఫుట్పాతులను పట్టించుకోని ఉన్నతాధికారులు
కరీంనగర్ జిల్లా భారత్ ఆవాస్ మీడియా నెట్వర్క్..
కరీంనగర్ పట్టణంలో స్మార్ట్ సిటీ లో ఉన్నటువంటి...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిసెంబర్ నెలలో మద్యం అమ్మకాలు కిక్కెక్కించాయి. నూతన సంవత్సర.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిసెంబర్ నెలలో మద్యం అమ్మకాలు కిక్కెక్కించాయి. నూతన సంవత్సర వేడుకలతో...
Beacon of Integrity: Shri Sonam Tenzing Bhutia's Legacy
From the Himalayan Foothills to International Peacekeeping: How a Veteran Police Leader...