నిజామాబాద్:ప్రజలను ప్రేమించే నాయకుడు బిగాలా గణేష్గుప్త
Posted 2026-07-02 09:31:09
0
158
ప్రజా సేవను పదవిగా కాకుండా బాధ్యతగా భావించిన నాయకుడు గణేష్ బిగాలా
ఆయన ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల లబ్ధిదారులకు ప్రభుత్వం నుంచి వచ్చే చెక్కును అందజేయడమే కాకుండా, తన సొంత ఖర్చుతో ప్రతి నూతన వధూవరులకు కొత్త బట్టలు అందించి, వారితో సహపంక్తి భోజనం చేసి ఆప్యాయంగా వారితో మాట్లాడేవారు..
ప్రజల సంతోషాన్ని తన కుటుంబ సంతోషంగా భావించే మనసు, ఇవ్వాలనే తపన, ప్రజలపై ప్రేమాభిమానాలు ప్రతి నాయకుడికి ఉండవు. అలాంటి సేవా తత్వం, ఆత్మీయత, మానవత్వం కలిగిన నాయకుడు గణేష్ బిగా eeలా
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Rajeev Kumar, IPS: Leading West Bengal Police with Vision
The Journey Begins
"Effective policing is built on professionalism, public...
Delhi-Bound Passengers Alert: Over 32 Trains Affected Due to Scheduled Maintenance Work
Delhi-Bound Passengers Alert: Over 32 Trains Affected Due to Scheduled Maintenance Work
New...
గుంటూరులో తన కూతురు కనిపించడం లేదని ఏడాది క్రితం ఫిర్యాదు చేసిన దివ్యాంగుడు పట్టించుకోని పోలీసులు
నా కూతురు బతికుందో.. చనిపోయిందో చెప్పండయ్యా
గుంటూరులో తన కూతురు కనిపించడం లేదని ఏడాది...
పుంగనూరు: 200 కుటుంబాలకు రంజాన్ తోఫా కిట్లు పంపిణీ టూరు మురళి
పుంగనూరు పట్టణంలో నియోజకవర్గ టిడిపి ఇన్చార్జి చల్లా బాబు ఆదేశాల మేరకు 200 పేద కుటుంబాలకు రంజాన్...
బొబ్బిలి ఎంపీడీవో కార్యాలయంలో ఆంధ్ర కేసరి జయంతి
బొబ్బిలి ఎంపీడీవో కార్యాలయంలో ఆదివారం ఆంధ్రకేసరి టంగుటూరు ప్రకాశం పంతులు జయంతి జరిగింది. ప్రకాశం...