రేషన్ డీలర్లు సరిగ్గా స్పందించకపోతే ఫిర్యాదు చేయండి.. కర్నూలు జేసీ డాక్టర్ నవ్య..

0
1K

రేషన్ డీలర్లపై ఫిర్యాదులు వస్తే చర్యలు: కర్నూలు JC

 

రేషన్ సరుకుల పంపిణీ విధానంలో రేషన్ డీలర్లపై ఫిర్యాదులు వస్తే చర్యలు తప్పవని కర్నూలు జేసీ డాక్టర్ బి.నవ్య శనివారం తెలిపారు. కార్డుదారులు ప్రతి నెల 1వ తేదీ నుంచి 15వ తేది వరకు రేషన్ పొందవచ్చని, 65ఏళ్ల పైబడినవారికి ఇంటికే సరుకులు చేరుస్తామన్నారు. ఫిర్యాదుల కోసం షాప్ ఎదుట బోర్డులు ఏర్పాటు చేశామని, ఇకపై డీలర్లు బాధ్యతగా రేషన్ సరుకుల పంపిణీ చేయాలన్నారు

Search
Categories
Read More
Himachal Pradesh
हिमाचल में प्रस्तावित बुल्क ड्रग पार्क को पर्यावरण मंजूरी
हिमाचल प्रदेश के #उना जिले में प्रस्तावित #बुल्क_ड्रग_पार्क को केंद्रीय पर्यावरण मंत्रालय से...
By Pooja Patil 2025-09-13 06:55:51 0 71
Andaman & Nikobar Islands
Tour of Andaman 2025 Promotes Eco-Tourism |
The 5th edition of the Tour of Andaman cycling event kicked off from the historic Cellular Jail,...
By Bhuvaneswari Shanaga 2025-09-22 10:08:38 0 47
Haryana
Supreme Court Eases Restrictions on Ashoka Professor, Criticizes Haryana SIT
Supreme Court Eases Restrictions on Ashoka Professor, Criticizes Haryana SIT The Supreme Court...
By Bharat Aawaz 2025-07-17 06:43:42 0 1K
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com