పెద్దపల్లి : ఓదుల మల్లన్న స్వామి ఆలయంలో తేనె తీగల బీభత్సం...!
Posted 2026-07-01 19:03:13
0
282
ఓదెల శ్రీ మల్లన్న స్వామి దేవస్థానంలో బుధవారం దర్శనానికి వచ్చిన భక్తులపై తేనెతీగల గుంపు ఒకసారిగా దాడి చేసింది. కరీంనగర్ నుంచి వచ్చిన కుటుంబ సభ్యులతో పాటు పలువురు భక్తులు గాయపడగా, ఆరు నెలల పుసికందు కూడా బాధితుల్లో ఉంది. మొత్తం సుమారు 15 మందిని తేనెటీగల దాడికి గురయ్యారు. సమాచారం అందుకున్న ఓదెల 108 సిబ్బంది. ఈఎంటి నరేష్, అనిల్ ఘటన స్థలానికి చేరుకొని శ్రీరాంపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Pillar of Progress: The Inspiring Journey of IAS Rajesh Sharma
From navigating complex fiscal landscapes to driving structural reforms in public administration,...
రైళ్లలో గంజాయి తనిఖీలు
రైళ్లలో గంజాయి అక్రమ రవాణాను అరికట్టేందుకు పోలీసులు భవానిపట్నం-విశాఖ ప్యాసింజర్ (58503)లో ఆకస్మిక...
నిజామాబాద్
మాక్లూర్‌లో ఆలయ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహణ.. ప్రత్యేక పూజల్లో పాల్గొన్న గణేష్ బిగాల,...
Nipun Jindal IAS: A Visionary Administrator Driving Change
From grassroots governance in Himachal Pradesh to shaping India's economic administration, Nipun...
పుంగనూరు నియోజకవర్గం: చారాలలో ఎస్ఐఆర్ ప్రక్రియ ప్రారంభం: ఓటర్లకు అవగాహన
పుంగనూరు నియోజకవర్గం చౌడేపల్లి మండలం చారాల గ్రామంలో మంగళవారం, బిఎల్ఓ హిందూమతి ఆధ్వర్యంలో ఎస్ఐఆర్...