కర్నూలు మండలంలోని రేమట గ్రామంలో నూతనంగా నిర్మించిన ఊరవాకి

0
2K

కర్నూలు రేమట గ్రామంలో నూతనంగా నిర్మించిన ఊరవాకిలిని టిడిపి సీనియర్ నాయకులు కె.డి.సి.సి బ్యాంక్ చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి గారితో కలిసి కర్నూలు ఎం.పి. బస్తిపాటి నాగరాజుప్రారంభించారు అనంతరం గ్రామంలోని గ్రామ ప్రజలను ఆప్యాయంగా పలకరించి, గ్రామంలో నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సర్పంచ్ పెద్ద వెంకన్న గ్రామ టిడిపి నాయకులు ఊరవాకిలి వెంకటేశ్వర్లు శేఖర్ రాఘవరెడ్డి నిర్వహించారు

Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com