నీటి పొదుపు, ప్రకృతి వ్యవసాయానికి ప్రాధాన్యం.

0
114

ఎల్-నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఏర్పడే అవకాశాల నేపథ్యంలో వ్యవసాయ, అనుబంధ శాఖలు ముందస్తు కార్యాచరణతో పనిచేయాలని అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ మంగళవారం ఆదేశించారు. జిల్లాలో లక్ష ఎకరాల్లో ప్రీ-మాన్సూన్ డ్రై సోయింగ్ అమలు, ఆరుతడి పంటల సాగు, ప్రకృతి వ్యవసాయం విస్తరణ, మామిడి తోటల్లో అంతర పంటలు, సూక్ష్మ నీటిపారుదల పథకాల అమలు, రైతులకు అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. అన్ని శాఖలు సమన్వయంతో రైతులకు మెరుగైన సేవలు అందించాలని పేర్కొన్నారు.

Search
Categories
Read More
Telangana
క్యాతన్ పల్లి మున్సిపల్ లో గెలిచిన కౌన్సిలర్స్ ని సన్మానించిన ktr
మంచిర్యాల జిల్లా కేంద్రంలోని బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో క్యాతనపల్లి మున్సిపాలిటీలో గెలిచిన...
By Avunoori Mahesh 2026-04-12 12:51:46 0 182
Andhra Pradesh
పుంగనూరు నియోజకవర్గం : గార్గేయ స్వామి ఆలయంలో శివరాత్రికి ముమ్మర ఏర్పాట్లు
అన్నమయ్య జిల్లా, పుంగనూరు నియోజకవర్గం, సోమల మండలం, దుర్గం కొండపై వెలసిన శ్రీ గార్గేయ మహాముని...
By Kothuru Murali 2026-02-13 06:09:33 0 196
BMA
Our Mission: From Silence to Strength
Our Mission: From Silence to Strength  In a world of noise, the stories that matter most...
By Bharat Aawaz 2025-07-09 04:32:19 0 1K
Andhra Pradesh
కలెక్టరేట్‌లో ఘనంగా పుట్టపర్తి నారాయణాచార్యుల జయంతి వేడుకలు.
మదనపల్లె కలెక్టరేట్‌లోని పీజీఆర్ఎస్ సమావేశ మందిరంలో శనివారం పుట్టపర్తి నారాయణాచార్యుల...
By Pagadala Venkateswar 2026-03-28 14:38:18 0 226
Andhra Pradesh
ఆత్మీయులు , సోదర సమానులు ఏపీ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ గా నియమంతులైనారు
ఆత్మీయులు , సోదర సమానులు ఏపీ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ గా నియమితులైన ఒంగోలు...
By Chennaiah Kati 2026-02-09 09:55:05 0 315
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com