పుంగునూరు నియోజకవర్గం:సోమల ఇలా ఉంటే రోగాలు రాకుండా ఏమవుతాయి

0
156

పుంగనూరు నియోజకవర్గం, సోమల మండలంలో మూడు రోజుల క్రితం చనిపోయిన వీధి కుక్క కుళ్ళిపోయి, పురుగులు వచ్చి భయంకరమైన దుర్గంధాన్ని వెదజల్లుతోంది. ఈ దుర్గంధంతో అటుగా వెళ్లే పాదచారులు, వాహనదారులు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎమ్మార్వో, ఎంపీడీవో, ఎంఈఓ, బ్యాంక్ వంటి కార్యాలయాలకు వెళ్లే మార్గంలోనే ఈ దుస్థితి నెలకొన్నప్పటికీ, సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడంపై ప్రజలు మంగళవారం అసహనం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి సమస్యను పరిష్కరిస్తారని వారు ఆశిస్తున్నారు# కొత్తూరు మురళి .

Search
Categories
Read More
Andhra Pradesh
మూడు రోజుల్లో పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ పూర్తి చేయాలి: జేసీ
ఆగస్టు నెలకు సంబంధించిన పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీని మూడు రోజుల్లోగా పూర్తి చేయాలని JC సేధు...
By Boiena Rajesh 2026-08-04 23:39:33 0 143
Andhra Pradesh
ఐహెచ్ఆర్సి జెనీవా జాతీయ ఆర్గనైజింగ్ కార్యదర్శిగా న్యాయవాది రాజేశ్వరి
చీరాల:  అంతర్జాతీయ మానవ హక్కుల కమిషన్  ఐ హెచ్ ఆర్ సి జెనీవా ఇండియన్ నేషనల్...
By Gadiyapudi Narendra 2026-02-03 05:14:09 0 239
Andhra Pradesh
మార్కాపురం జిల్లా యర్రగొండపాలెం నియోజకవర్గం దోర్నాల మండలంలో దోర్నాల ఈనెల 25వ తేదీన ముఖ్య మంత్రి పర్యటన
మార్కాపూర్ జిల్లా ఎర్రగొండపాలెం నియోజకవర్గ దోర్నాల మండలంలో దోర్నాలఈనెల 25వ తేదీన ముఖ్యమంత్రి...
By Chennaiah Kati 2026-02-18 13:20:36 0 318
Andhra Pradesh
ఆడపిల్లల సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత - జూనియర్ సివిల్ జడ్జి.
మదనపల్లె ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి సుభాన్ మాట్లాడుతూ, ఆడపిల్లల సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత...
By Pagadala Venkateswar 2026-01-25 13:16:17 0 230
Telangana
హైదరాబాద్‌లో 17 ఏళ్ల బాలుడిపై పోలీసుల హింస – మానవ హక్కుల సంఘం విచారణ
హైదరాబాద్‌ - హైదరాబాద్‌లో 17 ఏళ్ల బాలుడిని పోలీసులు అక్రమంగా కస్టడీలో పెట్టి...
By BMA ADMIN 2025-08-11 11:07:45 0 2K
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com