వేగంగా ఎస్‌ఐఆర్

0
150

ప్రతీ ఒక్కరూ SIR లో వివరాలు నమోదు చేసుకోవాలి

జిల్లా ఎన్నికల అధికారి స్నేహ శబరీష్ 

మహబూబాబాద్ :ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ డోర్నకల్ నియోజకవర్గంలో 78 శాతం, మహబూబాబాద్ నియోజకవర్గంలో 78 శాతం ఎన్యూమరేషన్ ఫారాలు పంపిణీ చేసినట్లు వెల్లడించారు. 

మరో రెండు రోజుల్లో రెండు నియోజకవర్గాల్లో వంద శాతం ఫారాల పంపిణీ పూర్తి చేస్తామని తెలిపారు.ఫారాల పంపిణీ అనంతరం రెండో విడత బూత్ స్థాయి అధికారులకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తామని పేర్కొన్నారు.ఫారాల డిజిటలైజేషన్ ప్రక్రియను కూడా వేగంగా పూర్తి చేస్తామని, అన్ని బీఎల్‌ఓలు ఫారం-6 డిక్లరేషన్‌తో ఇంటింటికీ వెళ్తున్నారని, ఇప్పటివరకు ఎలాంటి ఫిర్యాదులు అందలేదని తెలిపారు. ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణపై జిల్లాలో విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నమ్మారు,

ఈ "ఎస్ ఐ ఆర్" సవరణ కార్యక్రమంలో డోర్నకల్ 267, మహబూబాబాద్ 288, మొత్తం 555 బిఎల్ఓ లు, సూపర్వైజర్స్ 56, ఏఈఆర్ఓ లు 12 మంది, ఈ ఆర్ ఓ లు 2 మంది, జిల్లా వ్యాప్తంగా వేగంగా ఈ ప్రక్రియను పూర్తి చేయుటకు చర్యలు తీసుకున్నామని, సర్వే కు వెళ్లే ముందు సిబ్బంది ఐడి కార్డు, క్యాప్, మెటీరియల్ తీసుకుని సర్వే నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు.ఆన్లైన్ లో ఎన్యూమరేషన్ ఫాం ఫిల్ చేయుటకు మరియు 2002 జాబితాలో పేరు కొరకు voters.eci.gov.in ని సంప్రదహించలని లేదా ECINET app డౌన్లోడ్ చేసుకొని చూసుకోవచ్చు అని తెలిపారు ఎస్ ఐ ఆర్ సవరణ ప్రక్రియ కార్యక్రమంలో ఎలా సందేశాలు వచ్చిన టోల్ ఫ్రీ నెంబర్ 1950 సంప్రదించాలనీ కలెక్టర్ కోరారు.

Search
Categories
Read More
Andhra Pradesh
చింతూరులో ' డ్రోన్ ' నెక్స్ట్ లెవల్ నిఘా 8 మంది అరెస్ట్
ఆదివారం సరదాగా బయట కూర్చుని మందు కొడదామనుకున్న వారికి డ్రోన్ కెమెరా షాక్ ఇచ్చింది. చింతూరులోని...
By Shyamala Yadagiri 2026-04-13 05:23:02 0 270
Andhra Pradesh
మర్రిపాలెం లో ఘనంగా నూతన విగ్రహ ప్రతిష్ట
*మర్రిపాలెంలో ఘనంగా నూతన విగ్రహాల ప్రతిష్ట*   *ప్రతిష్ట మహోత్సవంలో ఎమ్మెల్యే బుద్ధప్రసాద్...
By Rajini Kumari 2026-04-23 13:15:09 0 201
SURAKSHA
Dr. B. Gopi IAS: A Young Officer Driving Good Governance
A dedicated 2016-batch IAS officer whose people-centric administration and commitment to...
By Lokeshwari Panthadi 2026-07-15 10:39:52 0 165
SURAKSHA
Architect of Modern Policing: Dr. Sagar Preet Hooda, IPS
Visionary Leadership, Global Academic Acumen, and Decades of Unwavering Commitment to Public...
By Kalaga Sailaja 2026-07-28 11:00:11 0 166
Andhra Pradesh
ఆంధ్రప్రదేశ్ నూతన చీఫ్ సెక్రటరీ బాధ్యతలు స్వీకరించిన సాయి ప్రసాద్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నూతన చీఫ్ సెక్రటరీ గా బాధ్యతలు స్వీకరించిన సాయిప్రసాద్....✍
By Rajini Kumari 2026-02-28 13:03:28 0 206
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com