మర్రిపాలెం లో ఘనంగా నూతన విగ్రహ ప్రతిష్ట

0
200

*మర్రిపాలెంలో ఘనంగా నూతన విగ్రహాల ప్రతిష్ట*

 

*ప్రతిష్ట మహోత్సవంలో ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ - విజయలక్ష్మి దంపతులు*

 

నాగాయలంక మండలం మర్రిపాలెంలో నూతన ఆలయంలో గురువారం దేవతామూర్తుల ప్రతిష్టా మహోత్సవం జరిగింది. ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ - విజయలక్ష్మి దంపతులు విచ్చేసి నూతన శ్రీ రాధాకృష్ణ, శ్రీ అభయ ఆంజనేయ దేవాలయాల పునఃప్రతిష్ట, శ్రీ వరసిద్ధి వినాయక ఆలయ ప్రతిష్టలో భాగస్వాములయ్యారు. గుండేపూడి నాగరాజు శేఖర శర్మ బ్రహ్మత్వంలో నూతన శ్రీ రాధాకృష్ణ, శ్రీ అభయ ఆంజనేయ స్వామి, శ్రీ వరసిద్ధి వినాయక స్వామి విగ్రహాలు, ఆలయ ధ్వజస్థంభ, గోపుర కలశ స్థిరయంత్ర ప్రతిష్టా మహోత్సవం జరిపించారు. ఎమ్మెల్యే దంపతులు విచ్చేసి ప్రతిష్టా మహోత్సవాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కమిటీ పెద్దలు వారిని సత్కరించారు.

Search
Categories
Read More
Punjab
The Digital Mandi: Revolutionizing Wheat Procurement
Punjab’s "Digital Mandi 2.0" platform hit a record today, processing 500,000 metric tons of...
By Dunna Jessicaruth 2026-05-14 08:28:06 0 104
Andhra Pradesh
విజయవాడ కలెక్టర్ కార్యాలయంలో వృద్ధురాలి ఆందోళన
*Avja విజయవాడ*   *విజయవాడ కలెక్టర్ కార్యాలయంలో ఉద్రిక్తత – అధికారులపై వృద్ధురాలు...
By Rajini Kumari 2026-04-13 08:24:25 0 172
Andhra Pradesh
సచివాలయ ఉద్యోగులు సమయపాలన పాటించాలి
సచివాలయ ఉద్యోగులు సమయపాలన పాటించాలని ఎంపీడీవో రవికుమార్ ఆదేశించారు. బొబ్బిలి (M) జగన్నాపురం...
By Boiena Rajesh 2026-04-17 13:26:03 0 185
Andhra Pradesh
చింతూరు: పొల్లూరు జలపాతం వర్షాల కారణంగా తాత్కాలికంగా మూసివేత!
పోలవరం జిల్లా చింతూరు మండలం కేంద్రం ప్రముఖ పొల్లూరు జలపాతం వర్షాల కారణంగా తాత్కాలికంగా...
By Shyamala Yadagiri 2026-07-30 12:40:45 0 172
Telangana
Independence day at parade grounds
80 వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా పరేడ్ గ్రౌండ్ లో సైనిక స్మారకం వద్ద యుద్ధ వీరులకు నివాళులు...
By G k Nookala 2026-08-15 05:47:26 0 171
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com