కర్నూలు: నలుగురు అధికారులకు షోకాజ్ నోటీసులు

0
2K

ఉపాధి హామీ పనుల్లో లక్ష్యాలు సాధించని అధికారులపై చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ పి. రంజిత్ బాషా హెచ్చరించారు. బుధవారం ఉపాధి హామీ పథకం అమలుపై స్పెషల్ ఆఫీసర్లు, ఎంపీడీవో, ఏపీడీలు, ఏపీవోలు, అధికారులతో కలెక్టర్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. హాలహర్వి, కౌతాళం, హోళగుంద, గోనెగండ్ల మండలాల ఎంపీడీవో, ఏపీవోలకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని కలెక్టర్ డ్వామా పీడీని ఆదేశించారు.

Search
Categories
Read More
Telangana
బైక్ లారీ డి వ్యక్తి మృతి
ఈరోజు ఉదయం సుమారు ఏడు గంటల సమయంలో పసునుపర్తి టు కేశపూర్ మార్గమధ్యలో కేశపూర్ నుండి వస్తున్న...
By Prashanth Goindla 2026-01-14 04:45:22 0 349
Andhra Pradesh
జగన్ పై కూటమి నేతలు అక్కసును వెళ్లగక్కడమే పనిగా పెట్టుకున్నారా? దుర్భుద్ధి తో చూసే వారికీ ప్రజాభిమానం ఎలా తెలుస్తుంది..సయ్యద్ గౌస్ మోహిద్దీన్
జగన్ పై కూటమి నేతలు అక్కసును వెళ్లగక్కడమే పనిగా పెట్టుకున్నారా దుర్భుద్ధి తో చూసే వారికీ...
By mahaboob basha 2025-11-21 13:32:18 0 538
Telangana
కాజీపల్లి ఎల్లమ్మ తల్లి జాతర కోసం పోటాపోటీ ఫ్లెక్సీ లు పెట్టినా స్థానిక నాయకులు
సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం కాజీపల్లిలోని శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జాతర ఉత్సవాలు అత్యంత...
By Ponnala Srinivasrao 2026-03-16 05:06:02 0 209
Telangana
రాఖి కట్టిన కనికరించని కాకి
భరత్ ఆవాజ్ ప్రతినిధి గోయిండ్ల ప్రశాంత్ 
By Prashanth Goindla 2026-04-25 10:50:09 0 117
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com