వరంగల్ తొలి మహిళ సిపి గా శ్వేతా రెడ్డి నియమితులయ్యారు...
Posted 2026-06-30 01:16:20
0
202
భారత్ అవాజ్ న్యూస్: 30 జూన్ రోజున వరంగల్ పోలీస్ కమిషనరేట్ చరిత్రలో తొలి మహిళా కమిషనర్గా ఎన్. శ్వేతా రెడ్డి నియమితులయ్యారు. 2012 ఐపీఎస్ బ్యాచ్కు చెందిన ఆమె.. ఇంజినీరింగ్ పూర్తి చేసి సివిల్స్లో ఎంపికయ్యారు. కామారెడ్డి జిల్లా ఎస్పీగా, హైదరాబాద్ నార్త్ డీసీపీగా, సిద్దిపేట తొలి మహిళా కమిషనర్గా సేవలందించారు. మహిళల భద్రత కోసం షీ టీమ్స్ ఏర్పాటు చేసి గుర్తింపు పొందిన ఆమె.. టెక్నాలజీ ఆధారిత పోలీసింగ్లో ప్రత్యేక ముద్ర వేశారు.. దుగ్గొండి మండలం రిపోర్టర్ జి రాము
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
నియోజకవర్గ అభివృద్ధికి నిధులు కేటాయించండి : ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ...
మహిళల ప్రో కబడ్డీ ఆదర్శనీయం
*చీరాల రోటరీ క్లబ్ ఇండోర్ స్టేడియం లో జరిగే ఉమెన్స్ ప్రో కబడ్డీ ఛాంపియన్షిప్ ప్రారంభోత్సవం చేసిన...
TTD: టీటీడీ నెయ్యి టెండర్లపై వైసీపీ ఆరోపణలు.. తీవ్రంగా ఖండించిన టీటీడీ, హెరిటేజ్.
టీటీడీ నెయ్యి టెండర్లపై వైసీపీ అవినీతి ఆరోపణలు
ఆరోపణలను తీవ్రంగా ఖండించిన టీటీడీ, హెరిటేజ్...
Ladakh Strengthens Governance Through Digital Reforms
The Union Territory of Ladakh continues to strengthen governance by expanding digital public...
నిజామాబాద్: నూతనబస్టాండ్ నిర్మాణానికీ ఎమ్మెల్యే వినతి
నిజామాబాద్ జిల్లా కేంద్రంలో నిబస్‌స్టాండ్ ప్రయానికుల సౌకార్యాల...