వట సావిత్రి వ్రతంలో సబిత అనిల్ కిషోర్.|
Posted 2026-06-29 10:36:18
0
194
"భక్తిశ్రద్ధల మధ్య ఆధ్యాత్మిక వేడుక."
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : అల్వాల్‌లోని Burtonguda అమ్మవారి దేవాలయంలో సోమవారం నిర్వహించిన వట సావిత్రి వ్రతం కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ సబిత అనిల్ కిషోర్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆమె అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వటవృక్షాన్ని పూజిస్తూ సంప్రదాయబద్ధంగా వ్రతాన్ని ఆచరించారు.
ఈ కార్యక్రమంలో Burtongudaకు చెందిన మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు. కుటుంబ సభ్యుల ఆయురారోగ్యాలు, సుఖసంతోషాల కోసం అమ్మవారిని ప్రార్థించారు.
#Sidhumaroju
Alwal
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
అన్న క్యాంటీన్ ని సందర్శించిన Dr. గొట్టిపాటి లక్ష్మీ
అన్న క్యాంటీన్ ని సందర్శించిన Dr. గొట్టిపాటి లక్ష్మీ.
దర్శి పట్టణం, కురిచేడు రోడ్ లోని అన్నా...
Devesh Kumar: Driving Himachal's Vision for Progress
A distinguished 1998-batch IAS officer of the Himachal Pradesh cadre, recognized for his...
కాపు సంఘం ఆధ్వర్యంలో ఘనంగా రంగ వర్ధంతి కార్యక్రమం
*వీ ఎం రంగా ఆశయాల సాధన కోసం కృషి చేస్తాం*
*కాపు సంఘం ఆధ్వర్యంలో ఘనంగా రంగా వర్ధంతి...
Atal Dulloo, IAS: Steering Jammu & Kashmir's Progress
An Experienced IAS Officer Leading Governance, Development, and Administrative Reforms in Jammu...
కరీంనగర్ : యువతి పైకి దూసుకెళ్లిన క్రేన్...!
కరీంనగర్ నగరంలోని గీత భవన్ సర్కిల్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బస్సు దిగి రోడ్డు దాటుతున్న...