పోలియో రహిత సమాజమే మా లక్ష్యం

0
99

పోలియో రహిత సమాజమే మన లక్ష్యం..

ఈరోజు తర్లుపాడు మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో, జిల్లా కలెక్టర్ శ్రీమతి ఎమ్. విజయ సునీత గారితో కలిసి అత్యంత ప్రతిష్టాత్మకమైన "పల్స్ పోలియో డ్రైవ్" కార్యక్రమాన్ని ప్రారంభించి, చిన్నారులకు పోలియో చుక్కలు వేయడం జరిగింది.

మన కూటమి ప్రభుత్వం చిన్న పిల్లల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తోంది. చిన్నారులను పోలియో మహమ్మారి బారిన పడకుండా రక్షించడానికి ఈ ముందు జాగ్రత్త చర్య ఎంతగానో ఉపకరిస్తుంది. మార్కాపురం జిల్లావ్యాప్తంగా ఈరోజు సుమారు 1,05,000 మంది చిన్నారులకు పోలియో చుక్కల మందు వేయడమే లక్ష్యంగా యంత్రాంగం పనిచేస్తోంది.

ఐదేళ్ల లోపు వయసున్న ప్రతి చిన్నారికీ తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించి, వారి భవిష్యత్తుకు ఆరోగ్య రక్షణ కల్పించాల్సిందిగా తల్లిదండ్రులందరినీ కోరుతున్నాను. మన కూటమి శ్రేణులు, నాయకులు మరియు కార్యకర్తలు స్థానికంగా ఉంటూ ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని పిలుపునిస్తున్నాను.

Search
Categories
Read More
Telangana
Chinthala Manikya Reddy's 50th birthday celebrations: MP Etela participated.|
      Medchal malkajgiri. Dist.  Alwal. On auccation of Chintala Manikya...
By Sidhu Maroju 2025-12-04 08:56:05 0 567
Andhra Pradesh
ఈనెల 4న పీసీసీ చీఫ్‌ షర్మిల జిల్లా పర్యటన. పర్చూరు,చీరాలలలో ఉపాధి పథకంపై రచ్చబండ విలేకరుల సమావేశంలో పర్యటన వివరాలను వెల్లడించిన కాంగ్రెస్ పార్టీనేతలు.
చీరాల: ఉపాధి హామీ పథకం పరిరక్షణ యాత్రలో భాగంగా పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల ఈనెల 4వ...
By Gadiyapudi Narendra 2026-03-02 17:21:39 0 265
BMA
AI Disruption: Search Traffic Plummets for Digital News
Digital news publishers in India are suffering devastating financial blows due to artificial...
By JoinBMA 2026-08-20 07:52:31 0 170
Andhra Pradesh
పుంగనూరు:రైతులకు సబ్సిడీపై వ్యవసాయ పనిముట్లు పంపిణీ
పుంగనూరు ఏడి శివకుమార్ తెలిపిన వివరాల ప్రకారం, ప్రభుత్వ ఆదేశాల మేరకు ట్రాక్టర్లు, గొర్రులు, కోత...
By Kothuru Murali 2026-05-08 14:16:07 0 148
SURAKSHA
TN Police Promoting Peace Through Village Meetings
 To foster harmony in villages, the Tamil Nadu Police held meetings with peace committees...
By Kalaga Sailaja 2026-06-27 11:27:57 0 119
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com