టిట్కో సమీప చెరువులో అక్రమ మట్టి తరలింపు ఆరోపణలు.
Posted 2026-06-27 05:36:10
0
83
మదనపల్లె పట్టణంలోని టిట్కో ఇండ్ల సమీప చెరువులో గత రెండు రోజులుగా ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా మట్టి తరలిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రిజిస్ట్రేషన్ లేని టిప్పర్లు, జేసీబీలతో భారీ స్థాయిలో మట్టి తరలిస్తున్నట్లు శుక్రవారం స్థానికులు చెబుతున్నారు. ఈ వ్యవహారంపై ప్రశ్నించగా అధికారులేమీ చేయలేరంటూ నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తున్నారని ఆరోపించారు. చెరువు తవ్వకాలతో పర్యావరణానికి, వర్షాకాలంలో నీటి నిల్వ సామర్థ్యానికి నష్టం కలిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. రెవెన్యూ, మైనింగ్, పోలీసు శాఖలు వెంటనే విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేశారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Uttarakhand Advances Renewable Energy and Hydropower
Uttarakhand continues to expand its renewable energy sector by promoting hydropower, solar...
Administrative Hearings: Legal Procedures in Daman
The Deputy Collector’s office in the Union Territory of Dadra & Nagar Haveli and Daman...
మదనపల్లెలో నేడు ఎస్పీ కార్యాలయ ప్రారంభోత్సవం.
మదనపల్లె–బెంగళూరు జాతీయ రహదారిలో మడికయ్యల శివాలయం వెళ్లే దారిలో ఏర్పాటు చేసిన నూతన జిల్లా...
బైక్ ర్యాలీ...
ఫీజు రీయింబర్స్‌మెంట్, జాబ్ క్యాలెండర్, యూత్ డిక్లరేషన్ హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వ...
కేంద్ర ఎన్నికల సంఘం అధికారికి బీఆర్‌ఎస్ కీలక నేత ఫోన్!టీఆర్‌ఎస్ పేరును ఎలా ఇస్తారు?
కవిత ప్రకటించిన కొత్త పార్టీని అడ్డుకోవడమే లక్ష్యంగా బీఆర్‌ఎస్ నాయకత్వం పావులు...