Bharat Aawaz

ఘనంగా మొహరం పండగ.

Saidupally Ashok
Verified User
Sr. Journalist - Bharat Aawaz (Mandal | Teshil | ) Member
1 min read
0
Comments
452
Views

కొందుర్గు భారత్ ఆవాజ్:

కొందుర్గు మండల కేంద్రంలో మొహరం ఊరేగింపు ఘనంగా జరిగింది. కులామతాలకు అతీతంగా జరిగిన ఈ వేడుకలో హిందూ ముస్లిం అని తేడా లేకుండా ప్రతిఒక్కరు పాల్గొని, డప్పుల చప్పుళ్లతో, అలాయ్ బలాయ్ ఆటలతో అంగరంగ వైభవంగా జరిగింది. 

References