అల్లనేరేడు చెట్టు ఎక్కి ప్రాణాలు కోల్పోయిన యువకుడు.

0
2K

అల్లనేరేడు చెట్టు ఎక్కి ప్రాణాలు కోల్పోయిన యువకుడు.

అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కనాజీగూడ లో ఘటన
అల్లనేరేడు పండ్ల కోసం చెట్టెక్కి పండ్లు కోస్తుండగా అకస్మాత్తుగా కాలు జారి కింద పడి మృతి
ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు మరియు క్లూస్ టీం
పంచనామా అనంతరం మృతదేహాన్ని గాంధీ మార్చురీకి తరలించారు

కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు

చనిపోయిన వ్యక్తి కోసం ఎవరు రాకపోవడంతో గుర్తుతెలియని మృతదేహంగా వివరాలు సేకరిస్తున్న పోలీసులు

Search
Categories
Read More
Telangana
అభివృద్ధి పనులు ప్రారంభించిన కార్పొరేటర్, ఎమ్మెల్యే
అల్వాల్ సర్కిల్ పరిధిలోని  ఆదర్శ్ నగర్ వెంకటాపురంలో 70 లక్షల విలువైన బాక్స్ డ్రెయిన్ మరియు...
By Sidhu Maroju 2025-07-07 14:24:08 0 949
Telangana
Hyderabad Traffic Summit | హైదరాబాద్ ట్రాఫిక్ సమిట్
హైదరాబాద్ సిటీ సెక్యూరిటీ కౌన్సిల్ (#HCSC) సెప్టెంబర్ 18-19న రెండు రోజుల ట్రాఫిక్ సమిట్...
By Rahul Pashikanti 2025-09-12 06:02:35 0 25
Telangana
KTR Slams Congress | KTR కాంగ్రెస్‌పై విమర్శ
తెలంగాణ బీఆర్‌ఎస్ వర్కింగ్ అధ్యక్షుడు కె.టి. రామారావు (KTR) హైదరాబాద్‌లో ఒక చిన్నారి...
By Rahul Pashikanti 2025-09-12 12:16:21 0 5
Telangana
ఆగస్టు ఒకటి తారీకు నుంచి టీచర్లకు ముఖ గుర్తింపు తప్పనిసరి
రేపటి నుంచి టీచర్లకు ముఖగుర్తింపు హాజరు హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులకు...
By Vadla Egonda 2025-07-31 14:44:39 0 886
BMA
Our Mission: From Silence to Strength
Our Mission: From Silence to Strength  In a world of noise, the stories that matter most...
By Bharat Aawaz 2025-07-09 04:32:19 0 1K
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com