కరీంనగర్ బస్టాండ్ ఏరియాలో శ్రీ చైతన్య స్పోర్ట్స్ డిఫెన్స్అకాడమీ, యంగ్ ఇండియా ఆధ్వర్యంలో ప్రపంచ మాదకద్రవ్యాలవ్యతిరేక దినోత్సవ ర్యాలీ.

0
283

కరీంనగర్ న్యూస్

అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా యాంటీ డ్రగ్స్ అవగాహన ర్యాలీ అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేకదినోత్సవాన్నిపురస్కరించుకుని *యంగ్ ఇండియా మిషన్* వ్యవస్థాపకులు ఘన్‌శ్యామ్ ఓజా గారి ఆధ్వర్యంలో, కరీంనగర్ శ్రీ చైతన్య డిఫెన్స్ అండ్ స్పోర్ట్స్ అకాడమీ ఫిజికల్ డైరెక్టర్ లెంకల మహిపాల్ రెడ్డి ఆధ్వర్యంలో ,యాంటీ డ్రగ్స్ అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా యువత మాదకద్రవ్యాలు, గంజాయి మరియు ఇతర మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు. యువత క్రీడలపై దృష్టి సారించి తమ భవిష్యత్తును నిర్మించుకోవాలని, రాష్ట్రానికి మరియు దేశానికి కీర్తి తీసుకురావాలని సూచించారు. కరీంనగర్ బస్ స్టాండ్ నుండి ప్రతిమా చౌరస్తా వరకు నిర్వహించిన ర్యాలీలో విద్యార్థులు , "సే నో టు ట్రక్స్"గంజాయి వద్దు – ఆరోగ్యం ముద్దు", *మత్తు పదార్థాలకు దూరంగా ఉండండి* వంటి నినాదాలతో ప్రజల్లో అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో యంగ్ ఇండియా మిషన్ వ్యవస్థాపకులు ఘన్‌శ్యామ్ ఓజా, శ్రీ చైతన్య డిఫెన్స్ అండ్ స్పోర్ట్స్ అకాడమీ ఫిజికల్ డైరెక్టర్ లెంకల మహిపాల్ రెడ్డి, పీటీ తిరుపతి మరియు అకాడమీ విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Search
Categories
Read More
Telangana
"సూరారం పోలీస్ స్టేషన్‌లో 'స్మార్ట్' హంగులు: డీసీపీ ఎన్. కోటి రెడ్డి ప్రారంభం!
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : కుత్బుల్లాపూర్ డీసీపీ ఎన్. కోటి రెడ్డి ఐపీఎస్, నేడు సూరారం పోలీస్...
By Sidhu Maroju 2026-04-24 12:50:19 0 300
Telangana
#కరీంనగర్ డిమార్ట్ ఏరియా మురుగు కాలువలు శుభ్రపరచడం.
కరీంనగర్ జిల్లా.  కరీంనగర్ ఆరేపల్లి రోడ్డు డిమార్ట్ పరిసర ప్రాంతాలలో మురుగునీటి కాలువలను...
By Thalakokkula Sadanandam 2026-03-20 03:21:39 0 612
Andhra Pradesh
భవన కార్మికుల నిరసన
భవన నిర్మాణ కార్మిక సంఘం బోర్డు నిధులను 20 కోట్ల రూపాయలను ఇతర అవసరాల కోసం ఖర్చు చేయడానికి కార్మిక...
By Rajini Kumari 2026-01-13 16:31:58 0 234
Uttar Pradesh
Trainee Aircraft Crash-Lands in UP; Pilot Safe
A shocking incident occurred earlier today in Uttar Pradesh when a trainee aircraft was forced to...
By Lokeshwari Panthadi 2026-06-30 07:06:30 0 100
Telangana
తెలంగాణ రాజ్యాధికార పార్టీలో చేరికలు
జయశంకర్ భూపాలపల్లి జిల్లా రూరల్ పరిధిలోని టేకుమట్ల మండలం గరిమెళ్లపల్లి, కలికోటపల్లి గ్రామాల నుండి...
By Sriramula Anil 2026-05-15 06:46:42 0 512
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com