తేది:-24-06-2026,గిద్దలూరు ఈ నెల 27 వ తేదీన గిద్దలూరు మండలం కృష్ణంశెట్టి పల్లి లో జరగనున్న ముఖ్యమంత్రి పర్యటన
Posted 2026-06-25 14:17:30
0
128
ఈ నెల 27 వ తేదీన గిద్దలూరు మండలం కృష్ణంశెట్టి పల్లి లో జరగనున్న ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీత గారు, జాయింట్ కలెక్టర్ పి. శ్రీనివాసులు గారు, ఎమ్మెల్యే అశోక్ రెడ్డి, సీఎం వో ప్రతినిధి డానిష్, ఆర్డీవో వెంకట శివరామిరెడ్డి, డీఎస్పీ నాగరాజు, ఇతర అధికారులు. ఈ సందర్భంగా సీఎం హెలిప్యాడ్ వద్ద జరుగుతున్న పనులు, ప్రజా వేదిక, ప్రాధమిక ఆరోగ్య కేంద్రంలో జరుగుతున్న సంజీవిని డిజిటల్ నర్వ్ సెంటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాట్లు, ఇతర పనులను వారు క్షుణ్ణం గా పరిశీలించారు. అనంతరం జిల్లా లోని అన్ని శాఖల అధికారులతో అక్కడ ప్రత్యేక సమావేశం నిర్వహించి సీఎం పర్యటన విజయవంతం చేసేందుకు అధికారులు చేయాల్సిన పనుల పై అన్నీ ఆదేశాలు జారీ చేశారు. ఆ దిశగా అధికారులు అన్నీ జాగ్రత్త లు తీసుకొని సీఎం పర్యటన విజయవంతం చేయాలని కోరారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
గత 5 సంవత్సరాల భర్త ఉపసర్పంచ్ నేడు భార్య సర్పంచ్
నిర్మల్ జిల్లా కడం మండలం పాత మద్దిపడగ గ్రామానికి పంజాల రామాగౌడ్ గత 5 సంవత్సరాలు ఉపసర్పంచ్...
విజయవాడ దుర్గ గుడికి విచ్చేసిన ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ ఎస్వీ రాజశేఖర్ బాబు దంపతులు
*విజయవాడ దుర్గ గుడికి విచ్చేసి ఆదివారం రాత్రి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసిన...
మదనపల్లె: చిప్పిలి గ్రామంలో పులి సంచారం.
మదనపల్లె మండలం చిప్పిలి గ్రామ సమీపంలో పులి సంచరించినట్లు శనివారం కలకలం రేగింది. కృష్ణ కిషోర్...
Dr. Ravada A. Chandrasekhar IPS: Guardian of Kerala
From Intelligence Bureau to State Police Chief: The 1991-batch officer leading Kerala Police with...
ఈరోజు ప్రకాశం జిల్లా పెద్దాయన, మాజీ మంత్రివర్యులు విద్యాదాత స్వర్గీయ శ్రీ దామచర్ల ఆంజనేయులు గారి 96వ జయంతి సందర్బంగా
ఈరోజు ప్రకాశం జిల్లా పెద్దాయన, మాజీ మంత్రివర్యులు విద్యాదాత స్వర్గీయ శ్రీ దామచర్ల ఆంజనేయులు గారి...