పుంగనూరులో ఎంవీఐ సుప్రియ ఆకస్మిక తనిఖీలు: వాహనదారులకు హెచ్చరిక

0
91

పుంగనూరు పట్టణంలోని మినీ బైపాస్ రోడ్డులో మంగళవారం ఎంవీఐ సుప్రియ ఆకస్మికంగా వాహనాల తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా వాహనాల ఇన్సూరెన్స్, పర్మిట్, ఫిట్‌నెస్ సర్టిఫికెట్, డ్రైవింగ్ లైసెన్స్ తదితర పత్రాలను పరిశీలించారు. డాక్యుమెంట్లు లేకుండా లేదా గడువు ముగిసిన పత్రాలతో వాహనాలు నడిపితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ అవసరమైన అన్ని పత్రాలను వెంట ఉంచుకోవాలని ఆమె కోరారు# కొత్తూరు మురళి.

Search
Categories
Read More
Andhra Pradesh
బొబ్బిలి ఎంపీడీవో కార్యాలయంలో ఆంధ్ర కేసరి జయంతి
బొబ్బిలి ఎంపీడీవో కార్యాలయంలో ఆదివారం ఆంధ్రకేసరి టంగుటూరు ప్రకాశం పంతులు జయంతి జరిగింది. ప్రకాశం...
By Boiena Rajesh 2026-08-23 05:33:59 0 126
Andhra Pradesh
నారా లోకేష్ ఎన్నికపై చేనేత నాయకుల హర్షం.
శుక్రవారం, అన్నమయ్య జిల్లా మదనపల్లెలో టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నారా లోకేష్ ఎన్నిక...
By Pagadala Venkateswar 2026-04-18 04:03:05 0 140
Andhra Pradesh
ITDA గురుకుల జూనియర్ కాలేజ్ హాస్టల్ నిర్మాణం కోసం భూమి పూజ చేసిన యర్రగొండపాలెం ఇంచార్జ్ గూడూరి నిరీక్షణ బాబు
యర్రగొండపాలెం గురుకుల పాఠశాల వెనుక 4 కోట్ల వ్యాయమంతో  నూతనంగా నిర్మించే గురుకుల జూనియర్...
By Chennaiah Kati 2026-01-07 09:24:57 0 359
Andhra Pradesh
విద్యార్థినికి బెదిరింపు
విశాఖ పట్నంలోని రామనగర్ నందు గల సెవెన్ హిల్స్ నర్సింగ్ స్కూల్ యజ మాన్యం తన స్కూల్ లో నర్సింగ్...
By Mobbu Venkatramana 2026-03-19 12:06:29 0 541
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com