"*🔥కొత్తపట్నం తీర ప్రాంతానికి మహర్దశ! 🌊⚓*"

0
109

"*🔥కొత్తపట్నం తీర ప్రాంతానికి మహర్దశ! 🌊⚓*"

 

కొత్తపట్నంలో రూ. 441 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించ తలపెట్టిన ఫిషింగ్ హార్బర్ నిర్మాణ స్థలాన్ని ఒంగోలు ఎంపీ శ్రీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఎమ్మెల్యే శ్రీ దామచర్ల జనార్దన్ రావు మరియు జిల్లా కలెక్టర్ శ్రీ పి. రాజాబాబు గారు కలిసి మంగళవారం పరిశీలించారు.

⚓ హార్బర్ నిర్మాణంతో తీర ప్రాంత ముఖచిత్రం పూర్తిగా మారిపోనుంది.

💰 రూ. 441 కోట్ల వ్యయంలో కేంద్ర వాటా ₹150 కోట్లు కాగా, మిగిలిన అధిక వాటాను రాష్ట్ర ప్రభుత్వం భరిస్తోంది.

🏖️ హార్బర్‌తో పాటు ఈ ప్రాంతాన్ని ప్రముఖ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దడమే కాకుండా, త్వరలోనే ఎయిర్‌పోర్ట్, హోటళ్లు, రిసార్ట్‌ల ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.

 త్వరలోనే గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా శంకుస్థాపన చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

 

Search
Categories
Read More
Telangana
ఆసిఫాబాద్‌లో ఘనంగా బిజెపి సేవా సంకల్ప్ అభియాన్ వర్క్ షాప్ మోదీ 25 ఏళ్ల ప్రజాసేవకు గుర్తింపుగా నెల రోజుల పాటు సేవా కార్యక్రమాలు
🎤కుమురం భీం ఆసిఫాబాద్ (భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి): ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి 25...
By Chunarkar Jagadeesh 2026-09-09 16:57:56 0 243
Andhra Pradesh
లోక్ సభ ప్యానల్ స్పీకర్ మరియు బాపట్ల పార్లమెంట్ సభ్యులు శ్రీ తెన్నేటి కృష్ణ ప్రసాద్ గారు కలెక్టర్ శ్రీ వి. వినోద్ కుమార్ మరియు జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ (SP) శ్రీ బి. ఉమామహేశ్వర్ లతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు
బాపట్ల: లోక్ సభ ప్యానల్ స్పీకర్ మరియు బాపట్ల పార్లమెంట్ సభ్యులు శ్రీ తెన్నేటి కృష్ణ ప్రసాద్ గారు...
By Gadiyapudi Narendra 2025-12-26 14:38:26 0 283
Telangana
మంచిర్యాల్:MLA ఇంటికి చేరుకున్న సీఎం
ఆసిఫాబాద్ పర్యటన ముగించుకొని సీఎం రేవంత్ రెడ్డి సోమవారం రాత్రి మంచిర్యాల్ ఎమ్మెల్యే శ్రీ...
By Bonagiri RaviShankar 2026-06-02 04:02:16 0 199
Telangana
కార్గిల్ వీరులకు ఘన నివాళి.|
● కార్గిల్ వీరులకు ఘన నివాళులర్పించిన ఈటల రాజేందర్ ● దేశ రక్షణలో ప్రతి పౌరుడి పాత్ర కీలకమన్న...
By Sidhu Maroju 2026-07-26 16:24:13 0 109
Andhra Pradesh
మదనపల్లి: ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత: ఎస్పీ.
మదనపల్లిలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పిజిఆర్ఎస్)లో అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్...
By Pagadala Venkateswar 2026-04-21 03:07:41 0 142
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com