లయోలా కళాశాలలో డ్రగ్ అవగాహన కార్యక్రమం.|

0
113

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : అంతర్జాతీయ మాదకద్రవ్యాల దుర్వినియోగం మరియు అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ఆల్వాల్‌లోని లయోలా కళాశాలలో డ్రగ్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. 

ఆల్వాల్ ఎస్‌హెచ్‌వో ప్రశాంత్, ఈగల్ ఫోర్స్ ఎస్‌ఐ రాంప్రసాద్, ఎస్సై రాఘవేందర్ రెడ్డి పాల్గొని విద్యార్థులకు మాదకద్రవ్యాల దుష్పరిణామాలపై అవగాహన కల్పించారు. 

అనంతరం డ్రగ్-ఫ్రీ సొసైటీ కోసం విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు.

#Sidhumaroju

Alwal

Search
Categories
Read More
Telangana
" మహాత్మ జ్యోతిబా పూలే జయంతి వేడుకల్లో ఈటల సందేశం.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : సైనిక్‌పురి ప్రాంతంలో మహాత్మా జ్యోతిబా పూలే 199వ జయంతి వేడుకలు...
By Sidhu Maroju 2026-04-11 12:02:46 0 428
Andhra Pradesh
అన్నమయ్య జిల్లా: బురదలో చిక్కుకొని ఇద్దరు చిన్నారులు మృతి.
అన్నమయ్య జిల్లా పుంగనూరు మండలం పట్రపల్లి తండాలో మంగళవారం విషాద ఘటన చోటుచేసుకుంది....
By Pagadala Venkateswar 2026-05-13 05:51:37 0 141
Andhra Pradesh
నిమ్మనపల్లె: రోడ్డు ప్రమాదంలో రైతుకు తీవ్ర గాయాలు.
నిమ్మనపల్లె మండలం గౌనిగారిపల్లెకు చెందిన రైతు చెండ్రాయుడు (60) ఆదివారం బోయకొండ వెళ్తుండగా రోడ్డు...
By Pagadala Venkateswar 2026-04-06 04:25:33 0 275
Andhra Pradesh
తాడేపల్లి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో మాజీ సీఎం గారి జన్మదిన వేడుకలు
21.12.2025 తాడేప‌ల్లి    - జ‌నం త‌ల‌రాత‌లు మార్చే...
By Rajini Kumari 2025-12-21 08:45:59 0 237
Andhra Pradesh
సర్వే ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా వెంకటరమణారెడ్డి.
ఏపీ సర్వే ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా వెంకటరమణారెడ్డి ఆదివారం మదనపల్లెలో ఏకగ్రీవంగా...
By Pagadala Venkateswar 2026-06-15 06:38:59 0 92
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com