మంచిర్యాల్: అదునపు జడ్జి శ్రీనివాస్ నాయక్ వీడ్కోలు
Posted 2026-06-24 05:28:24
0
261
మంచిర్యాల్ బార్ అసోసియేషన్ న్యాయవాదుల పనితీరు అభినందనీయమని జిల్లా అదనపు జడ్జ్ శ్రీనివాస్ కొనియాడారు. బదిలీపై వెళ్తున్నాయనకు మంగళవారం బార్ అసోసియేషన్ ఘనంగా వీడ్కోలు పలికారు. న్యాయం వైపు లాయర్లు చూపిస్తున్న కృషి ఆదర్శమైనది, వారి సేవలు మర్చిపోలని జడ్జ్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు సత్తయ్య, రవీందర్రావు, తుల ఆంజనేయులు పాల్గొన్నారు..
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
వృద్ధుల భద్రత - భరోసా కార్యక్రమం
ఒంటరిగా ఉంటున్న వృద్ధులను ఆదుకునేందుకు పోలీసులు 'భరోసా' కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. వారి...
హిందూ స్మశాన వాటిక సమస్యలను జోనల్ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లిన కార్పొరేటర్ రాజ్ జితేంద్ర నాథ్.
అల్వాల్ సర్కిల్ పరిధిలోని 133 డివిజన్ మచ్చ బొల్లారం కార్పొరేటర్ రాజ్ జితేంద్రనాథ్ ...
Madanapalle: కావేరి టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో మదనపల్లె, తిరుపతి కేంద్రాల్లో ఐటీ హ్యాండ్స్-ఆన్ వర్క్‌షాప్.
మదనపల్లె: ఐటీ రంగంలో ఉద్యోగ అవకాశాలను లక్ష్యంగా చేసుకుని కావేరి టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్...
చీరాల అభివృద్ధి మా కర్తవ్యం - ఎమ్మెల్యే కొండయ్య
చీరాల మండలం ఓడరేవు గ్రామంలో ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు....
చింతూరు: ఉప్పొంగుతున్న శబరి, గోదావరి.. స్తంభించిన రవాణా వ్యవస్థ!
ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా శబరి, గోదావరి నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి....