అన్నమయ్య: ఇండక్షన్ స్టవ్‌ల వినియోగం తప్పనిసరి: కలెక్టర్.

0
97

అన్నమయ్య జిల్లాలోని 1,792 అంగన్వాడీ కేంద్రాలకు రాష్ట్ర ప్రభుత్వం ఇండక్షన్ స్టవ్‌లు, వంట పాత్రలను అందజేసింది. మంగళవారం మదనపల్లె కలెక్టరేట్‌లో జరిగిన కార్యక్రమంలో రామసముద్రం అంగన్వాడీ కార్యకర్తలకు కలెక్టర్ నిశాంత్ కుమార్ వీటిని పంపిణీ చేశారు. అన్ని కేంద్రాల్లో ప్రభుత్వం అందించిన స్టవ్‌లను తప్పనిసరిగా వినియోగించాలని సీడీపీవోలు, సూపర్వైజర్లకు కలెక్టర్ ఆదేశించారు. ఇండక్షన్ స్టవ్‌లతో వంట ప్రక్రియ సులభతరం అవుతుందని, సమయం ఆదా అవుతుందని ఆయన తెలిపారు.

Search
Categories
Read More
Telangana
ఆసిఫాబాద్‌కు ఏం చేశారో చూపించండి. అధికార పక్షానికి ఎమ్మెల్యే కోవ లక్ష్మి బహిరంగ సవాల్
🎤కుమురం భీం ఆసిఫాబాద్ (భారత్  ఆవాజ్ న్యూస్) ఆసిఫాబాద్ నియోజకవర్గంలో మూడేళ్లుగా కేవలం...
By Chunarkar Jagadeesh 2026-08-19 02:46:20 0 242
Telangana
నిజామాబాద్
పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని గౌరవ ప్రధాని Narendra Modi గారి మా కే నామ్ పే ఏక్ పెడ్...
By Sadaq Sadaq 2026-06-05 06:44:54 0 148
Telangana
మంచిర్యాల: ఎమ్మెల్యే సహకారంతో స్వదేశానికి చేరిన యువతి
ఉన్నత చదువుల కోసం అమెరికాకు వెళ్లి చికాగోలో ప్రమాదానికి గురైన నస్పూర్ కు చెందిన స్పందన ఎమ్మెల్యే...
By Bonagiri RaviShankar 2026-09-13 07:57:32 0 89
Andhra Pradesh
Madanapalle: అన్నమయ్య జిల్లా మదనపల్లెలో ప్రభుత్వ కమ్యూనిటీ పర్పస్ (CP) భూముల కబ్జాలపై బహుజన యువసేన (BYS) ఆగ్రహం వ్యక్తం చేసింది.
Madanapalle: అన్నమయ్య జిల్లా మదనపల్లె పట్టణంలోని ప్రభుత్వ లేఅవుట్లలో ప్రజా అవసరాల కోసం కేటాయించిన...
By Pagadala Venkateswar 2026-07-14 09:44:00 0 112
International
EAM Dr. S. Jaishankar Meet FBI Director Kash Patel.....
EAM Dr. S. Jaishankar: Great to meet FBI Director Kash Patel today.  Appreciate our strong...
By Bharat Aawaz 2025-07-03 07:30:16 0 3K
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com