అన్నమయ్య: ఇండక్షన్ స్టవ్‌ల వినియోగం తప్పనిసరి: కలెక్టర్.
Posted 2026-06-24 04:22:56
0
95
అన్నమయ్య జిల్లాలోని 1,792 అంగన్వాడీ కేంద్రాలకు రాష్ట్ర ప్రభుత్వం ఇండక్షన్ స్టవ్‌లు, వంట పాత్రలను అందజేసింది. మంగళవారం మదనపల్లె కలెక్టరేట్‌లో జరిగిన కార్యక్రమంలో రామసముద్రం అంగన్వాడీ కార్యకర్తలకు కలెక్టర్ నిశాంత్ కుమార్ వీటిని పంపిణీ చేశారు. అన్ని కేంద్రాల్లో ప్రభుత్వం అందించిన స్టవ్‌లను తప్పనిసరిగా వినియోగించాలని సీడీపీవోలు, సూపర్వైజర్లకు కలెక్టర్ ఆదేశించారు. ఇండక్షన్ స్టవ్‌లతో వంట ప్రక్రియ సులభతరం అవుతుందని, సమయం ఆదా అవుతుందని ఆయన తెలిపారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Journalism Gives Every Citizen a Strong Voice
Journalism serves as the voice of the people by bringing public concerns, local issues, and...
అన్నమయ్య జిల్లాలో పోలీసుల స్పెషల్ డ్రైవ్.
అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ ఆదేశాల మేరకు, జిల్లా వ్యాప్తంగా పోలీసులు గురువారం ముమ్మర వాహన తనిఖీలు...
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భేటీ
*ఢిల్లీ*
*కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ తో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భేటీ*...
'భూమా'సురులనుండి రక్షించండి- భాధితుల ఆవేదన.|
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : తమకు చెందిన స్థలంలో కోర్టు స్టేటస్ కో ఉత్తర్వు ఉండగా కొందరు...
Satellite Datacasting: Beaming News to Remote Zones
To combat digital censorship, innovative newsrooms are utilizing satellite datacasting to beam...