ఎస్ ఐ ఆర్ సర్వే కార్యక్రమంలో పాల్గొన్నా తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు రంజిత్ రాయల్

0
196

*సర్ సర్వే కార్యక్రమంలో పాల్గొన్న రంజిత్ రాయల్*

 

అర్హులైన కొత్త ఓటర్లను నమోదు చేయడం, మరణించిన లేదా వలస వెళ్లిన వారి పేర్లను తొలగించడం, ఎన్నికల జాబితాను పారదర్శకంగా, కచ్చితంగా నిర్వహించడమే సర్ (Special Intensive Revision) సర్వే ప్రధాన లక్ష్యమని రాయుడు కాలని టిడిపి నాయకు రంజిత్ రాయల్ తెలిపారు.మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, టిడిపి నియోజకవర్గ నాయకులు డాక్టర్ మండిపల్లి లక్ష్మీప్రసాద్ రెడ్డి, యువనాయకులు మౌర్యా రెడ్డి ఆదేశాల మేరకు రాయచోటి పట్టణం రాయుడు కాలనీలో బీఎల్వో తులసి రెడ్డితో కలిసి సర్ సర్వే కార్యక్రమంలో రంజిత్ రాయల్ పాల్గొని ఓటర్లకు అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా ఇంటింటికీ వెళ్లి సర్వే ప్రధాన ఉద్దేశ్యంపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఓటర్లకు ఒకే ఫోటోతో ఉన్న రెండు దరఖాస్తు పత్రాలను అందజేసి, వాటిలో తమ ఓటరు వివరాలను సక్రమంగా నమోదు చేసి తిరిగి అందజేయాలని బీఎల్వో తులసి రెడ్డి సూచించారు.ఓటర్ల వివరాల్లో ఉన్న తప్పులను సరిదిద్దడంతో పాటు ఎన్నికల జాబితాను పారదర్శకంగా, కచ్చితంగా నిర్వహించేందుకు ప్రజలు సర్వే సిబ్బందికి సరైన సమాచారం అందించి సహకరించాలని రంజిత్ రాయల్ కోరారు........

Search
Categories
Read More
Telangana
Independence day at parade grounds
80 వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా పరేడ్ గ్రౌండ్ లో సైనిక స్మారకం వద్ద యుద్ధ వీరులకు నివాళులు...
By G k Nookala 2026-08-15 05:47:26 0 179
Andhra Pradesh
పుంగనూరు:పుంగునూరు పట్టణ పరిధిలో రోడ్డు ప్రమాదం
శనివారం మధ్యాహ్నం పుంగనూరు మండలం, భీమ గాని పల్లి కృష్ణదేవరాయల సర్కిల్ వద్ద బైరెడ్డిపల్లి మండలం...
By Kothuru Murali 2026-02-08 10:13:44 0 219
Telangana
బేగంపేట విమానాశ్రయం నుంచి కొడంగల్ నియోజకవర్గం కోస్గి కి బయలుదేరిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. నూతనంగా ఎన్నికైన సర్పంచ్‌లకు సన్మాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరు కానున్న సీఎం.
బేగంపేట విమానాశ్రయం నుంచి కొడంగల్ నియోజకవర్గం కోస్గి కి బయలుదేరిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు....
By Vanmoj Suryamohan 2025-12-24 09:57:50 0 464
Karnataka
Bengaluru’s KIA Named World’s 3rd Most Family-Friendly Hub
Bengaluru’s Kempegowda International Airport (KIA) has achieved global acclaim, securing...
By Lokeshwari Panthadi 2026-06-29 06:00:49 0 86
Maharashtra
Maharashtra Expands Healthcare and Medical Infrastructure
Maharashtra is strengthening its healthcare system through continued investment in medical...
By Fathima Safa 2026-06-30 11:23:13 0 145
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com