రాజపేట మండలం ఎమ్మార్వోగా జి రవి కిరణ్ కుమార్
Posted 2026-06-23 17:45:39
0
246
పారదర్శక సేవలు అందిస్తా యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండల ఎమ్మార్వోగా మంగళవారం బాధ్యతలు స్వీకరించారు బాధ్యతలు చేపట్టిన అనంతరం ఆయన మండల సిబ్బందితో సమావేశమై ప్రజలకు త్వరీగతిన పారదర్శక సేవలు అందించాలని పూజించారు రెవిన్యూ సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తానని ఎవరికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా పనులు చేయిస్తానని హామీ ఇచ్చారు పేదలకు రైతులకు సంబంధించిన భూ సమస్యలు సర్టిఫికెట్ల జారీ వంటి వాటిలో జాప్యం జరగకుండా చూస్తానని తెలిపారు ప్రజల నుండి వచ్చే దరఖాస్తులను సానుకూలంగా పరిష్కరించాలని పేర్కొన్నారు బాధ్యతలు స్వీకరించడం నూతన ఎమ్మార్వో జి రవి కిరణ్ కుమార్ లను మండలాధికారులు సిబ్బంది ప్రజాప్రతినిధులు రాజకీయ నాయకులు కార్యకర్తలు శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
ఏప్రిల్ ఒకటి నుంచి నేతన్నలకు ఉచిత విద్యుత్తు
*ఏప్రిల్ 1 నుంచి నేతన్నలకు ఉచిత విద్యుత్*
* రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి సవిత
*...
అన్న క్యాంటీన్ వద్ద షెడ్ నిర్మాణం చేయాలి: బేబినాయన
అన్న క్యాంటీన్ ముందు భోజనాలు చేసేందుకు శాశ్వతంగా షెడ్ నిర్మాణం చేయాలని ఎమ్మెల్యే బేబినాయన...
శ్రీ రామాలయం కావాలి అని పిల్లలు పెద్దలు కన్నీళ్ళు పెడుతున్న జనం సమాధానం కోసం ఎదురు చూస్తున్నారు గ్రామ ప్రజలు.
మా గ్రామంలో శ్రీ రామాలయం కావాలి
స్పష్టమైన విజ్ఞప్తి:
మా గ్రామమైన ఇస్కదమెర్ల గ్రామం, KVR కాలనీ...
వడదెబ్బపై అప్రమత్తంగా ఉండాలి :డి ఎం హెచ్ ఓ.
అన్నమయ్య జిల్లా డీఎంహెచ్ఓ డాక్టర్ లక్ష్మీనరసయ్య ప్రజలను వడగాల్పుల పట్ల జాగ్రత్తగా ఉండాలని...
దుర్గ గుడిలో జరుగుతున్న వరుస ఆపచారాలకు ప్రాయశ్చిత్తంగా కామధేను అమ్మవారి వద్ద వైసీపీ నేతలు ప్రత్యేక పూజలు
విజయవాడ
12-01-2026
ప్రచురణార్ధం
దుర్గ గుడిలో జరుగుతున్న వరుస అపచారాలకు...