అన్న క్యాంటీన్ వద్ద షెడ్ నిర్మాణం చేయాలి: బేబినాయన

0
257

అన్న క్యాంటీన్ ముందు భోజనాలు చేసేందుకు శాశ్వతంగా షెడ్ నిర్మాణం చేయాలని ఎమ్మెల్యే బేబినాయన ఆదేశించారు. బొబ్బిలి పట్టణంలో ఉన్న అన్న క్యాంటిన్ను శనివారం పరిశీలించారు. ఎండలో భోజనాలు చేయడంతో టెంటు వేయాలని ఆదేశించడంతో టెంటు వేశారు. భోజనం చేసే వారు ఇబ్బందులు పడకుండా షెడ్ నిర్మాణం చేయాలని కమిషనర్ రామలక్ష్మిని ఆయన ఆదేశించారు.

#Boiena Rajesh 

Search
Categories
Read More
Andhra Pradesh
కంచారం: ఓటర్ల నమోదుకు ప్రత్యేక డ్రైవ్
రాజాం మండలం కంచరాంలో కొత్త ఓటర్ల నమోదుకు ప్రత్యేక డ్రైవ్ ఆదివారం నిర్వహించారు. 18 యేళ్లు నిండిన...
By Boiena Rajesh 2026-08-23 10:57:23 0 100
Telangana
తెలంగాణ: అప్పుల ఊబిలో రాష్ట్రం- కుదేలైన ఖజానా .|
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం తీవ్రమైన ఆర్థిక సంక్షోభం దిశగా పయనిస్తోందా? అంటే అవుననే అంటున్నాయి...
By Sidhu Maroju 2026-02-23 15:23:51 0 241
Telangana
వేసవిలో పిల్లలు జర జాగ్రత్త వేసవి సెలవుల్లో తల్లిదండ్రులు విద్యార్థులను జాగ్రత్తగా చూసుకోవాలి ప్రధాన ఉపాధ్యాయుడు యాకయ్య
దంతాలపల్లి ఏప్రిల్ 23 న్యూస్ (భారత ఆవాజ్ ) వేసవి సెలవుల్లో పిల్లలు జాగ్రత్తగా ఉండాలని కుమ్మరు...
By Midathapalli Kiran Kumar 2026-04-24 01:58:40 0 486
SURAKSHA
Dr. Krishna Kumar Dwivedi IAS: Powering Assam Ahead
A visionary civil servant, scholar, and reform-oriented administrator, Dr. Krishna Kumar Dwivedi...
By Lokeshwari Panthadi 2026-08-03 10:41:00 0 246
Andhra Pradesh
ముస్లిం పేద విద్యార్థులకు ఉచిత విద్య
*ప్రెస్ నోట్*   8-5-26   *పేద ముస్లిం విద్యార్థులను మేం చదివిస్తాం*    ...
By Rajini Kumari 2026-05-08 13:35:40 0 140
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com