రాజాపేట మండల MROగా జి రవి కిరణ్ కుమార్
Posted 2026-06-23 17:34:31
0
95
రాజాపేట భారత్ ఆవాజ్ న్యూస్ జూన్ 23 పారదర్శక సేవలు అందిస్తా యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండల తాసిల్దారుగా జి రవి కిరణ్ కుమార్ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు బాదతలు చేపట్టిన అనంతరం ఆయన మండల సిబ్బందితో సమావేశమై ప్రజలకు త్వరగతిన పారదర్శకంగా సేవలు అందించాలని సూచించారు రెవెన్యూ సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తానని ఎవరికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా పనులు చేయిస్తానని హామీ ఇచ్చారు పేదలకు రైతులకు సంబంధించిన భూ సమస్యలు సర్టిఫికెట్ల జారీ వంటి వాటిలో జాప్యం జరగకుండా చూస్తానని తెలిపారు ప్రజల నుంచి వచ్చే దరఖాస్తులను సానుకూలంగా పరిష్కరిస్తానని పేర్కొన్నారు బాధ్యతలు స్వీకరించిన నూతన ఎమ్మార్వో జి రవి కిరణ్ కుమార్ ను మండల అధికారులు సిబ్బంది ప్రజాప్రతినిధులు రాజకీయ నాయకులు కార్యకర్తలు శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
J&K Advances Border Area Development and Connectivity
Jammu & Kashmir is intensifying efforts to improve living standards in border regions through...
రేవంత్ సోదరుడు కొండల్ రెడ్డి చైర్మన్‌గా ఉన్న టెసరాక్ట్ అనే షెల్ కంపెనీకి రేవంత్ ప్రభుత్వం రూ.200 కోట్ల విలువైన భూమి కట్టబెట్టింది...K T R
రేవంత్ సోదరుడు కొండల్ రెడ్డి చైర్మన్‌గా ఉన్న టెసరాక్ట్ అనే షెల్ కంపెనీకి రేవంత్ ప్రభుత్వం...
పుంగనూరు నియోజకవర్గం : ఆ పాఠశాల ప్రవేశానికి ఈ నెల 12 వరకు గడువు
పుంగనూరు నియోజకవర్గం, సదుం మండలంలోని ఎంజేపీ గురుకుల పాఠశాలలో ప్రవేశానికి దరఖాస్తు గడువు ఈనెల 12...
ప్రియుడే హంతకుడా.....? దుగ్గొండి మండలంలో వివాహిత దారుణం హత్య కేసు కొలిక్కి....
ప్రియుడే హంతకుడా..?
దుగ్గొండి మండలంలో వివాహిత దారుణ హత్య కేసు కొలిక్కి..
ప్రేమ వ్యవహారమే...
నిమ్మనపల్లి: రెండు బైకులు ఎదురెదురు ఢీ.. వృద్ధుడికి గాయాలు.
శుక్రవారం రాత్రి నిమ్మనపల్లి మండలంలో రెండు బైకులు ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో బాలినాయుని పల్లెకు...