రాజాపేట మండల MROగా జి రవి కిరణ్ కుమార్
Posted 2026-06-23 17:34:30
0
95
రాజాపేట భారత్ ఆవాజ్ న్యూస్ జూన్ 23 పారదర్శక సేవలు అందిస్తా యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండల తాసిల్దారుగా జి రవి కిరణ్ కుమార్ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు బాదతలు చేపట్టిన అనంతరం ఆయన మండల సిబ్బందితో సమావేశమై ప్రజలకు త్వరగతిన పారదర్శకంగా సేవలు అందించాలని సూచించారు రెవెన్యూ సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తానని ఎవరికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా పనులు చేయిస్తానని హామీ ఇచ్చారు పేదలకు రైతులకు సంబంధించిన భూ సమస్యలు సర్టిఫికెట్ల జారీ వంటి వాటిలో జాప్యం జరగకుండా చూస్తానని తెలిపారు ప్రజల నుంచి వచ్చే దరఖాస్తులను సానుకూలంగా పరిష్కరిస్తానని పేర్కొన్నారు బాధ్యతలు స్వీకరించిన నూతన ఎమ్మార్వో జి రవి కిరణ్ కుమార్ ను మండల అధికారులు సిబ్బంది ప్రజాప్రతినిధులు రాజకీయ నాయకులు కార్యకర్తలు శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
ప్రభుత్వ హాస్పిటల్లో 35 లక్షల అల్ట్రాసౌండ్ ల్యాబ్ ప్రారంభం
నందిగామ డివిఆర్ ఏరియా హాస్పిటల్‌లో రూ.35 లక్షల అల్ట్రా సౌండ్ ల్యాబ్ ప్రారంభం.
...
నెల్లూరు మున్సిపల్ కార్మికుల అమానుష అరెస్టులను నిరసనగలం విప్పిన మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు
*నెల్లూరు మున్సిపల్ కార్మికులపై పోలీసుల అమానుష లాఠీచార్జికి, కార్మికుల అక్రమ*
*అరెస్టు లను...
పర్యాటకుల సౌకర్యార్థం హ్యాండ్‌పంప్ మరమ్మతు
చీరాల:
చీరాల ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య సూచనల మేరకు చల్లారెడ్డిపాలెం పంచాయతీ టీడీపీ పార్టీ...
Naked Officials: The Secret Threat to India's Security!
Is India's education system facing a terminal crisis? With over 60 major exam paper leaks like...
Chandrababu: దివ్యాంగులకు చంద్రబాబు ఉగాది కానుక.. రేపే ‘దివ్యాంగ శక్తి’ పథకం ప్రారంభం.
రాష్ట్రంలోని దివ్యాంగులకు కూటమి ప్రభుత్వం ఉగాది కానుకను ప్రకటించింది. వారికి ఆర్టీసీ బస్సుల్లో...