పర్యాటకుల సౌకర్యార్థం హ్యాండ్‌పంప్ మరమ్మతు

0
74

చీరాల:

చీరాల ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య సూచనల మేరకు చల్లారెడ్డిపాలెం పంచాయతీ టీడీపీ పార్టీ అధ్యక్షులు కీర్తి పూర్ణచంద్రరావు ఆధ్వర్యంలో పొట్టి సుబ్బయ్యపాలెం గ్రామంలో హ్యాండ్‌పంప్‌కు మరమ్మతులు చేపట్టారు.

బీచ్‌ను సందర్శించేందుకు వచ్చే పర్యాటకులు, గ్రామస్తుల నీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని గ్రామస్తుల కోరిక మేరకు హ్యాండ్‌పంప్‌ను రిపేర్ చేయించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్యకు, టీడీపీ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో గ్రామస్తులు పాల్గొన్నారు

Search
Categories
Read More
Telangana
నమ్మించి మోసం చేసినందుకు... కుర్చీకి కట్టేసి త*గలబెట్టాను!
హైదరాబాద్‌లో సంచలనం సృష్టించిన హత్య కేసులో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. పెళ్లి...
By Ponnala Srinivasrao 2026-04-29 10:18:05 0 167
Andhra Pradesh
రెవిన్యూ అధికారుల అవినీతి – కలెక్టరేట్ వద్ద బాధితుల ధర్నా.
జరాపల్లి గ్రామంలోని భూమి విషయంలో రెవిన్యూ అధికారుల అవినీతి కారణంగా తాము నష్టపోతున్నామని...
By Pagadala Venkateswar 2026-02-02 07:25:32 0 175
Andhra Pradesh
శ్రీ శ్రీ మాతా బంగారం అవ్వ దేవి ఆలయం కలశం గోపురం ఇదే మా ఆహ్వానం
    నందవరం గ్రామంలో ఆధ్యాత్మిక వైభవం నెలకొల్పే మహత్తర కార్యక్రమానికి శ్రీకారం...
By Boya Dasthagiri 2026-03-24 12:31:26 0 371
Gujarat
Gujarat Tourism & Culture Boosts Heritage and Global Appeal
Gujarat is rapidly emerging as a major tourism and cultural hub of India, blending heritage,...
By Fathima Safa 2026-06-29 12:36:00 0 146
Telangana
శ్రీ రామా నవమి పర్వదినం సందర్భంగా భద్రాచలం మిథిలా స్టేడియంలో శ్రీ సీతారామచంద్రస్వామి వారి తిరుకళ్యాణ మహోత్సవo
శ్రీ రామా నవమి పర్వదినం సందర్భంగా భద్రాచలం మిథిలా స్టేడియంలో శ్రీ సీతారామచంద్రస్వామి వారి...
By MERIGE MALLESH 2026-03-27 11:33:20 0 357
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com