కొడుకులు పట్టించుకోవడం లేదు పోలీస్ స్టేషన్లో ఆశ్రమించిన వృద్ధ దంపతులు....

0
210

భారత్ అవాజ్ న్యూస్:23 జూన్ రోజున వరంగల్ జిల్లా  దుగ్గొండి:  మండలం వెంకటాపురం గ్రామం ఓ వృద్ధ దంపతులు తమ ముగ్గురు కొడుకులు తమను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తూ పోలీస్ స్టేషన్ ను ఆశ్రయించారు. విషయం తెలుసుకున్న దుగ్గొండి పోలీసులు వెంటనే స్పందించి వృద్ధ దంపతులకు అండగా నిలిచారు. పోలీసులు ముగ్గురు కుమా రులను పిలిపించి కౌన్సిలింగ్ నిర్వహించి, తల్లిదండ్రుల పట్ల తమ బాధ్యతలను గుర్తు చేశారు. అనంతరం తక్షణ సాయంగా ముగ్గురు కుమారుల నుంచి ఒక్కొక్కరు రూ.10 వేల చొప్పున మొత్తం రూ.30 వేల రూపాయలను వృద్ధ దంపతులకు అందజేయించారు. అంతేకాకుండా, వృద్ధ దంపతుల నివాసం కోసం చేసే దిశగా కూడా చర్యలు చేపట్టారు. సోమవారం పోలీసుల సమక్షంలో కుమారులు తల్లిదండ్రులకు నగదు అందజేయగా, వృద్ధ దంపతులు పోలీసుల సహాయానికి కృతజ్ఞతలు తెలిపారు. ఎస్సె రావుల రణధీర్ మరియు పోలీస్ సిబ్బంది మానవతా దృక్పథాన్ని స్థానికులు అభినందించారు.... దుగ్గొండి మండలం రిపోర్టర్ జి రాము..

Search
Categories
Read More
Andhra Pradesh
రైళ్లలో గంజాయి తనిఖీలు
రైళ్లలో గంజాయి అక్రమ రవాణాను అరికట్టేందుకు పోలీసులు భవానిపట్నం-విశాఖ ప్యాసింజర్ (58503)లో ఆకస్మిక...
By Boiena Rajesh 2026-09-05 06:49:06 0 87
Andhra Pradesh
డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరగాలి : మాజీ ఎమ్మెల్యే శంబంగి
బొబ్బిలి వైసీపీ కార్యాలయంలో శుక్రవారం మాజీ ఎమ్మెల్యే శంబంగి వెంకట చిన అప్పలనాయుడు విలేకరులతో...
By Boiena Rajesh 2026-08-14 08:05:09 0 89
Andhra Pradesh
శశాంక్ కనుమూరికి CM అభినందనలు
*Photo:* రాష్ట్రానికి చెందిన ఈక్వేస్టేరియన్ ఈవెటింగ్ క్రీడాకారుడు శశాంక్ కనుమూరి ముఖ్యమంత్రి...
By Rajini Kumari 2025-12-25 07:36:58 0 230
Andhra Pradesh
అమరావతిని మీ రెండో నివాసంగా ఎంచుకోండి: సింగపూర్ వేదికగా చంద్రబాబు పిలుపు.
  అమరావతిని మీ రెండో నివాసంగా ఎంచుకోండి: సింగపూర్ వేదికగా చంద్రబాబు పిలుపు   Andhra...
By Pagadala Venkateswar 2026-06-17 04:22:39 0 116
SURAKSHA
Gujarat Police Deploy Body-Worn Cameras for Transparency
The Gujarat Police are significantly advancing accountability with the widespread adoption of...
By Lokeshwari Panthadi 2026-07-04 06:00:41 0 213
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com