అతిగా మద్యం సేవించి నాయి బ్రాహ్మణుడు మృతి.
Posted 2026-06-23 06:11:17
0
108
మదనపల్లెలో అతిగా మద్యం సేవించడం వల్ల సత్యసాయి జిల్లా కదిరి పిల్లవంక కాలనీకి చెందిన నారాయణ అనే నాయి బ్రాహ్మణుడు మృతి చెందాడు. గత ఐదు రోజులుగా పనికి వెళ్లకుండా ఇంట్లోనే అధికంగా మద్యం సేవిస్తున్న నారాయణ, ఆదివారం రాత్రి తీవ్ర అస్వస్థతకు గురికావడంతో కుటుంబ సభ్యులు చికిత్స కోసం స్విమ్స్‌కు తరలించారు. అయితే మార్గమధ్యంలో మదనపల్లె వద్ద ఆయన మృతి చెందాడు. ఈ ఘటన సోమవారం వెలుగులోకి వచ్చింది.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Madanapalle: అన్నమయ్య జిల్లా మదనపల్లె నీరుగట్టువారిపల్లిలో షార్ట్ సర్క్యూట్‌తో భారీ అగ్నిప్రమాదం. రూ.10 లక్షలకు పైగా ఆస్తి నష్టం సంభవించినట్లు బాధితుడు వెల్లడి.
మదనపల్లె: మదనపల్లె పట్టణంలోని నీరుగట్టువారిపల్లిలో మంగళవారం సాయంత్రం భారీ అగ్నిప్రమాదం...
పుంగనూరు: తాసిల్దార్ కు వినతి పత్రం ఇచ్చిన సిపిఐ నాయకులు
పుంగనూరు పట్టణంలో మంగళవారం సీపీఐ పార్టీ ఆధ్వర్యంలో ఎమ్మార్వో కార్యాలయంలో వినతిపత్రం అందించారు....
ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు - అదనపు జిల్లా సమన్యయా ధికారి
విశాఖ ప్రజలకు అదనపు జిల్లా సమన్వయ అధికారి గొబ్బి ల్ల విద్యా దరీ గారు. తెలుగు వారి ఉగాది పండుగ...
శాంతి శ్రీనివాస్ రెడ్డి చొరవ - చినరాయుని చెరువుకు గుర్రపు డెక్క విముక్తి.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : అల్వాల్ డివిజన్ పరిధిలోని చినరాయుని చెరువు ప్రక్షాళనకు ఎట్టకేలకు...
తిరుమలలో పెరిగిన రద్దీ.. ఏటీజీహెచ్ వరకు క్యూలైన్లు.
తిరుమలలో పెరిగిన రద్దీ.. ఏటీజీహెచ్ వరకు క్యూలైన్లు
03-05-2026 Sun 19:24 | Both States...