పడకగదికి సీసీ కెమెరా అమర్చారని ఎస్పీకి ఫిర్యాదు.
Posted 2026-06-23 06:08:59
1
133
మదనపల్లె మండలం పోతబోలు గ్రామానికి చెందిన భాస్కర్ తన పడకగదిని లక్ష్యంగా చేసుకుని ప్రత్యర్థులు గంగులప్ప, జయలక్ష్మి సీసీ కెమెరా ఏర్పాటు చేశారని సోమవారం జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశాడు. కెమెరాలో రికార్డైన వ్యక్తిగత వీడియోలను సెల్‌ఫోన్ల ద్వారా బహిర్గతం చేస్తూ తనను అవమానిస్తున్నారని ఆరోపించాడు. తన భార్యతో ఉన్న వ్యక్తిగత క్షణాలను కూడా చిత్రీకరిస్తున్నారని వాపోయాడు. గతంలోనూ తప్పుడు ఆరోపణలతో పరువు తీసేందుకు ప్రయత్నించారని పేర్కొంటూ ఘటనపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరాడు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు
రోడ్డు భద్రతను దృష్టిలో ఉంచుకుని నిన్న రాత్రి పోలీసులు విస్తృతంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు...
Inside the Mind of a Guardian: The Legacy of Shri Rajeev Kumar, IPS
From Tech Innovation to Iron-Willed Command: Tracing the Illustrious Three-Decade Journey of a...
గుడివాడ ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్ సంపూర్ణ నిషేధం గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము
*డిసెంబర్ 1 నుండి గుడివాడలో ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్ ల సంపూర్ణ నిషేధం:గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల...
The Guardian of Justice: Journey of Jagannath Sarker
From Grassroots Dedication to Exemplary Command: Tracing the Inspiring Service Career of IPS...
నిజామాబాద్
5వ డివిజన్‌లో రూ. 1 కోటి 'పబ్లిక్ హెల్త్' నిధులతో నూతన C.C. రోడ్డు పనుల ప్రారంభం.ఈరోజు 5వ...