చిత్తూరు జిల్లా పోలీసులకు ధన్యవాదాలు తెలిపిన నీట్ అభ్యర్థి

0
116

పుంగనూరు మండలం, బర్నేపల్లి గ్రామానికి చెందిన శోభన్ బాబు ఆదివారం చిత్తూరులో నీట్ పరీక్ష రాయడానికి వెళ్ళాడు. ఆధార్ కార్డు జిరాక్స్ సరిపోతుందని భావించిన అతడు, పరీక్ష కేంద్రంలో ఒరిజినల్ ఆధార్ కార్డు తప్పనిసరి అని తెలియడంతో ఆందోళనకు గురయ్యాడు. చిత్తూరు పోలీసులు స్పందించి, అతడిని నెట్ సెంటర్‌కు తీసుకెళ్లి ఆధార్ కార్డును డౌన్‌లోడ్ చేయించి, సమయానికి పరీక్షా కేంద్రానికి చేర్చారు. పోలీసుల సకాలంలో స్పందించడంతో శోభన్ బాబు పరీక్ష రాయగలిగాడు. అతడు పోలీసులకు కృతజ్ఞతలు తెలిపాడు# కొత్తూరు మురళి.

Search
Categories
Read More
Rajasthan
Rajasthan Strengthens Wildlife and Environmental Protection
Rajasthan continues to strengthen wildlife conservation and environmental protection through...
By Fathima Safa 2026-06-30 12:01:44 0 158
Andhra Pradesh
గంజాయితో జీవితాలు నాశనం
గంజాయితో జీవితాలు నాశనం అవుతాయని బొబ్బిలి పట్టణ సీఐ నారాయణరావు అన్నారు. బొబ్బిలి మండలం పారాది...
By Boiena Rajesh 2026-04-08 01:01:39 0 187
Telangana
Dr B.R. Ambedkar birthday
రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి శ్రీ ఎ....
By G k Nookala 2026-04-13 22:09:44 0 324
BMA
Gamifying Accountability: The 2026 Manifesto Tracker
Moving beyond static charts, digital newsrooms in 2026 are launching interactive "Manifesto...
By JoinBMA 2026-08-22 04:01:37 0 388
Andhra Pradesh
జిల్లాలు డివిజన్లు మండలాలు పునర్విభజనపై సీఎం చంద్రబాబు సమీక్ష
*For Scrolls*   *అమరావతి*   *జిల్లాలు, డివిజన్లు, మండలాల పునర్విభజనపై మంత్రులు,...
By Rajini Kumari 2025-12-27 10:43:30 0 255
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com