సోమల: ఆకట్టుకున్న చిన్నారి యోగాసనాలు
Posted 2026-06-22 10:42:28
0
116
అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా అన్నమయ్య జిల్లా, పుంగనూరు నియోజకవర్గం, సోమల మండలం, కందూరు ఉన్నత పాఠశాలలో నిర్వహించిన యోగా కార్యక్రమంలో మూడవ తరగతి విద్యార్థిని మోక్షిత వేసిన రకరకాల యోగాసనాలు చూపరులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. సెక్రటరీ జయశంకర ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో చిన్నారి ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది# కొత్తూరు మురళి.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
యువతకు దిక్సూచి స్వామి వివేకానంద ప్రస్థానం . |
హైదరాబాద్ : భారత్ అవాజ్.
నేడు స్వామి వివేకానంద 163 వ జయంతి.
🇮🇳 జాతీయ యువజన...
Haryana Launches "War on Dengue" to Combat Monsoon Outbreaks
In a proactive move to safeguard public health during the monsoon season, the Haryana state...
రాష్ట్ర స్థాయి మాజీ సైనికుల సమావేశానికి ఎమ్మెల్యే వేగేశన ను ఆహ్వానిస్తున్న రాష్ట్ర అధ్యక్షులు తాండ్ర
ఏప్రిల్ 19 వ తేదీన బాపట్ల లోని అన్నం సతీష్ ప్రభాకర్ కాపు కల్యాణ మండపంలో రాష్ట్ర స్థాయిలో మాజీ...
"ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లమని సీన్.. స్వీట్ షాపులో వసూళ్లకు ప్లాన్.. అల్వాల్‌లో కిలాడీ లేడీల అరెస్ట్!"
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : అధికారులమంటూ అవతారమెత్తారు.. అక్రమ వసూళ్లే లక్ష్యంగా దుకాణాలపై...
కుత్బుల్లాపూర్) కాంగ్రెస్ నాయకులు కోలన్ హనుమంత్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ భారీ గా ఫ్లెక్సీ లు పెట్టిన యువ నేత కోలన్ జీవన్ రెడ్డి
కుత్బుల్లాపూర్) కాంగ్రెస్ నాయకులు కోలన్ హనుమంత్ రెడ్డి వారికి అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు...