మదనపల్లెలో చిల్లర దొంగల హల్‌చల్.
Posted 2026-06-22 06:46:50
0
104
మదనపల్లె మండలంలోని సీటీఎం ప్రాంతంలో చిల్లర దొంగల బెడద పెరుగుతోంది. శనివారం అర్ధరాత్రి ఇద్దరు చిన్నారులతో వచ్చిన ఓ మహిళ నేతాజీనగర్, సోమలగడ్డలోని ఓ దుకాణం షట్టర్ తొలగించి లోపలికి ప్రవేశించి రూ. 22 వేల నగదు, సుమారు రూ. 30 వేల విలువైన సిగరెట్లు అపహరించినట్లు సమాచారం. ఆదివారం ఉదయం దుకాణ యజమాని శివారెడ్డి చోరీని గుర్తించి సీసీ కెమెరా ఫుటేజీతో తాలూకా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఎస్సై చంద్రమోహన్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
కిష్టమ్మ ఎన్క్లేవ్ సమస్యల పరిష్కారానికి మాజీ కార్పొరేటర్ హామీ.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : కిష్టమ్మ ఎన్క్లేవ్ కాలనీ నూతన కార్యవర్గ సభ్యులు ఆదివారం మాజీ...
సీఎం చంద్రబాబు గారి దిశా నిర్దేశంలో కేంద్ర ప్రభుత్వం సహకారంతో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం శరవేగంగా పూర్తయింది.
సీఎం చంద్రబాబు గారి దిశా నిర్దేశంలో కేంద్ర ప్రభుత్వం సహకారంతో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం...
పుంగనూరు: యర్రాతివారిపల్లెలో ఇరుముడి చెల్లించిన పెద్దిరెడ్డి మరియు కుటుంబ సభ్యులు పాల్గొనడం జరిగింది.
పుంగనూరు నియోజకవర్గం, సదుం మండలం యర్రాతివారి పల్లి అయ్యప్ప స్వామి ఆలయంలో మాజీ మంత్రి, పుంగనూరు...
టీడీపీ నాయకులు డీఎస్పీని మర్యాదపూర్వకంగా కలిశారు.
గురువారం అన్నమయ్య జిల్లా మదనపల్లెలో టీడీపీ రాష్ట్ర సీనియర్ యువ నాయకులు కట్ట దొరస్వామి నాయుడు,...
వేములవాడ శ్రీ భీమేశ్వర స్వామి వారిని దర్శించుకున్న తెలంగాణ రాష్ట్ర రైల్వే, రోడ్డు భద్రత ఐజీపి రమేష్ నాయుడు ఐపీఎస్
వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామి వారిని...