షార్ట్ సర్క్యూట్ లో ఇల్లు ధ్వంసం... దుగ్గండి మండలంలో
Posted 2026-06-22 06:37:38
0
222
దుగ్గొండి: షార్ట్ సర్క్యూట్తో ఇల్లు దగ్ధం
భారత్ అవాజ్ న్యూస్: 22 జూన్ రోజున వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం వెంకటాపురంగ్రామంలో మునుకుంట్ల వెంకటేశ్వర్లు ఇంట్లో విద్యుత్ షార్ట్సర్క్యూట్ కారణంగా భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఒక్కసారిగా మంటలు చెలరేగి ఇల్లంతా వ్యాపించాయి. గమనించిన స్థానికులు వెంటనే స్పందించి, విద్యుత్ సరఫరాను నిలిపివేయించి మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదంలో ఇంట్లోని గృహోపకరణాలు, మరియు 4 తులాల బంగారం ఫర్నిచర్ పూర్తిగా కాలిబూడిదయ్యాయి. తీవ్రంగా నష్టపోయామని బాధితుడు ఆందోళన వ్యక్తం చేశాడు.. దుగ్గొండి మండలం రిపోర్టర్ జి రాము
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
అంగరంగ వైభవంగా రామయ్య నిత్య కళ్యాణం
భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో శనివారం రామయ్య నిత్య కళ్యాణం అర్చకులచే ఉదయం బేడా...
ఆసిఫాబాద్‌లో ఘనంగా ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలు: గిరిజన వీరుల త్యాగాలు చిరస్మరణీయం
🎤ఆసిఫాబాద్ (భారత్ ఆవాజ్ న్యూస్) కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవ...
చేనేత సహకార సంఘం YWCS విలీనాన్ని వ్యతిరేకిస్తున్న ఎర్రకోట రాజీవ్ రెడ్డి
చేనేత సహకార సంఘ (YWCS) విలీనన్ని వ్యతిరేకస్తున్నాము.ఎర్రకోట రాజీవ్ రెడ్డి.
ఎమ్మిగనూరు చేనేత...
ద్విచక్ర వాహనదారుల ప్రాణరక్షణే ధ్యేయంగా తిరుమలగిరిలో హెల్మెట్ బ్యాంక్ ప్రారంభం .|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా తిరుమలగిరి ట్రాఫిక్ పోలీసులు ఒక...