మదనపల్లెలో అతిగా మద్యం సేవించి యువకుడు మృతి.
Posted 2026-06-22 06:36:58
0
116
మదనపల్లెలో అతిగా మద్యం సేవించిన సాయి (28) అనే యువకుడు ఆదివారం మృతి చెందాడు. వేంపల్లెకు చెందిన సాయి, స్నేహితులతో కలిసి మద్యం సేవించిన తర్వాత క్యాంటీన్‌లో భోజనం చేస్తుండగా అస్వస్థతకు గురై అక్కడికక్కడే మరణించాడు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Pawan Kalyan: ఎయిర్ పోర్ట్ రన్‌వేపై పవన్ కల్యాణ్, మంచు మనోజ్ ఆసక్తికర భేటీ... వీడియో ఇదిగో!
బేగంపేట విమానాశ్రయంలో అనుకోకుండా కలుసుకున్న పవన్, మనోజ్
పవన్ కల్యాణ్‌ను మర్యాదపూర్వకంగా...
సైబర్ నేరాల కట్టడికి తెలంగాణ పోలీసుల అవగాహన కార్యక్రమాలు
సైబర్ నేరాలను సమర్థవంతంగా అరికట్టేందుకు తెలంగాణ పోలీసులు రాష్ట్రవ్యాప్తంగా విస్తృత అవగాహన...
రాజాపేట మండల టియూజేఏసీ అధ్యక్షురాలిగా ఎడ్ల బాలక్ష్మి
రాజాపేట జూన్ 06 భారత్ ఆవాజ్ తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కృషి...
డిజిటల్ అరెస్ట్ పేరుతో మోసాలు.. జరభద్రం: హైదరాబాద్ c.p. సజ్జనార్.|
హైదరాబాద్ : "హలో.. మేము సీబీఐ, నార్కోటిక్స్ నుంచి మాట్లాడుతున్నాం.. మీ పేరు...