డిజిటల్ అరెస్ట్ పేరుతో మోసాలు.. జరభద్రం: హైదరాబాద్ c.p. సజ్జనార్.|

0
270

 

 

హైదరాబాద్ :  "హలో.. మేము సీబీఐ, నార్కోటిక్స్ నుంచి మాట్లాడుతున్నాం.. మీ పేరు మీద డ్రగ్స్ పార్శిల్ వచ్చింది.. మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం" అంటూ వీడియో కాల్స్ వస్తున్నాయా? అయితే జాగ్రత్త!

పోలీస్ యూనిఫారం, వెనకాల పోలీస్ స్టేషన్ సెటప్ చూసి దడ పుట్టేలా బెదిరిస్తరు. వీడియో కాల్ కట్ చేయొద్దని హుకూం జారీ చేస్తరు. ఇదంతా సైబర్ గాళ్ల మాయాజాలం.

చట్టంలో 'డిజిటల్ అరెస్ట్' అనేదే లేదు.. ఇదంతా ఉట్టి భ్రమ. 

ఆ కాల్స్ నమ్మి ఆగమాగం కాకండి.. డబ్బులు పోగొట్టుకోకండి. డౌట్ వస్తే వెంటనే 1930కి కాల్ కొట్టండి. -V. C. SAJJANAR. IPS.

#SIDHUMAROJU

Digital arrest fraud

Like
1
Search
Categories
Read More
SURAKSHA
Tumme Amo, IPS: A Journey of Courage and Public Service
The Journey Begins  A Police Leader Dedicated to Public Safety Every successful police...
By Fathima Safa 2026-07-22 11:38:51 0 108
SURAKSHA
Pranab Jyoti Goswami IPS: Leading Assam With Integrity
A dedicated IPS officer of the Assam-Meghalaya Cadre, Pranab Jyoti Goswami has built a...
By Lokeshwari Panthadi 2026-08-03 13:05:15 0 243
Andhra Pradesh
హత్య కేసులో ఇద్దరు నిందితుల అరెస్ట్: డీఎస్పీ పావని.
మదనపల్లె మండలం కొత్తఇండ్లకు చెందిన దివ్యాంగుడు శంకర్ (45) హత్య కేసులో ఇద్దరు నిందితులను పోలీసులు...
By Pagadala Venkateswar 2026-04-20 03:24:20 0 130
Telangana
మంచిర్యాల్: బాలికల భద్రతే షీ టీం ప్రధాన లక్ష్యం
బాలికల భద్రతే ప్రధాన లక్ష్య మని ఎస్సై ఉషారాణి తెలిపారు. సోమవారం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో...
By Bonagiri RaviShankar 2026-07-21 05:11:05 0 319
Andhra Pradesh
Madanapalle: మదనపల్లెను అన్నమయ్య జిల్లా కేంద్రంగా ప్రకటించి నెలలు గడుస్తున్నా జిల్లా స్థాయి కార్యాలయాలను ఇక్కడ ఏర్పాటు చేయకపోవడంపై కుమార్ తీవ్ర ఆగ్రహం.
Madanapalle: అన్నమయ్య జిల్లా కేంద్రంగా మదనపల్లెను ప్రకటించి దాదాపు తొమ్మిది నెలలు గడిచినా,...
By Pagadala Venkateswar 2026-08-08 05:21:26 0 88
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com