అన్నదాతకు అండగా కూటమి ప్రభుత్వం 🌾
Posted 2026-06-20 17:36:23
0
126
అన్నదాతకు అండగా కూటమి ప్రభుత్వం 🌾
ముండ్లమూరు మండలం శంకరాపురంలో నిర్వహించిన అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన్ కార్యక్రమంలో రైతులతో కలిసి ఎడ్లబండిపై పాల్గొన్న దర్శి టీడీపీ ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ.
రైతులకు ఇచ్చిన హామీ మేరకు వ్యవసాయ సీజన్ ప్రారంభంలోనే ₹5,000 అన్నదాత సుఖీభవ, ₹2,000 పీఎం కిసాన్ కలిపి మొత్తం ₹7,000 రైతుల ఖాతాల్లో జమ చేసినందుకు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలిపారు.
దర్శి నియోజకవర్గంలోని 42,871 మంది రైతులకు ₹28.49 కోట్ల ఆర్థిక సాయం అందిందన్నారు. రైతు సంక్షేమం, గిట్టుబాటు ధరలు, సకాలంలో ఎరువుల సరఫరా, పొగాకు రైతుల సమస్యల పరిష్కారానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆమె స్పష్టం చేశారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
పుంగనూరు:పుంగనూరు అన్నమయ్య జిల్లా జనసేన నాయకులను ఆహ్వానించిన హిందూ జాగరణ సమితి సభ్యులు.
ఈ నెల 12 వ తేదీ ఆదివారం మన పుంగనూరు పట్టణంలో నిర్వహిస్తున్న శ్రీ చత్రపతి శివాజీ మహారాజ్...
అన్నదాతకు అండగ చంద్రన్న ఐటీడీపీ నియోజకవర్గ నాయకులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్యులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారి ఆదేశాల మేరకు తెలుగుదేశం...
Madanapalle: మదనపల్లెలో బీజేపీ యువ మోర్చా తిరుపతి జిల్లా ఇంచార్జ్‌గా బాధ్యతలు చేపట్టిన శ్రీనివాస్‌కు ఘన సన్మానం. పాల్గొన్న అన్నమయ్య జిల్లా నాయకులు.
మదనపల్లె: బీజేపీ యువ మోర్చా తిరుపతి జిల్లా ఇంచార్జ్‌గా నూతన బాధ్యతలు చేపట్టిన...
మృతుల కుటుంబాలకు రూ.50 లక్షల నష్టపరిహారం ఇవ్వాలి: సీపీఐ
వేట్లపాలెం బాణాసంచా తయారీ కేంద్రంలో జరిగిన అగ్నిప్రమాదం పట్ల సీపీఐ కాకినాడ జిల్లా కమిటీ తీవ్ర...
Sudhir Rajpal, IAS: Driving Haryana's Growth with Vision
A distinguished 1990-batch IAS officer of the Haryana cadre, Sudhir Rajpal has played a...