స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో అంగన్వాడీ కేంద్రాన్ని తనిఖీ చేసిన చల్లా బాబు

0
106

స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా, పుంగనూరు నియోజకవర్గం రొంపిచర్ల మండలం అంగన్వాడీ కేంద్రాన్ని తెలుగుదేశం పార్టీ ఇంచార్జి చల్లా బాబు సందర్శించారు. అక్కడ వసతులు, విద్యార్థులకు, గర్భిణీ స్త్రీలకు అందిస్తున్న ఆహార పదార్థాల నాణ్యత, సరఫరాపై తల్లిదండ్రుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. పరిసరాల పరిశుభ్రతపై అంగన్వాడీ టీచర్‌కు సూచనలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగానే ఆయన ఈ తనిఖీ చేపట్టారు# కొత్తూరు మురళి.

Search
Categories
Read More
Andhra Pradesh
సంపద సృష్టితోనే సంక్షేమం.. కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు దిశానిర్దేశం.
  సంపద సృష్టితోనే సంక్షేమం.. కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు దిశానిర్దేశం 07-05-2026 Thu...
By Pagadala Venkateswar 2026-05-07 07:00:00 0 151
Andhra Pradesh
మంత్రి కొల్లు రవీంద్రతో బలిజ, కాపు, తెలగ, ఒంటరి నాయకుల భేటీ
అన్నమయ్య జిల్లా మదనపల్లెలో గురువారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు మరియు ఎక్సైజ్ శాఖ...
By Pagadala Venkateswar 2026-06-12 04:26:17 0 125
Andhra Pradesh
అన్నదాతకు అండగా కూటమి ప్రభుత్వం
*Press Release*   *అన్నదాతకు భరోసాగా కూటమి ప్రభుత్వం*   *46.85 లక్షల రైతుల...
By Rajini Kumari 2026-03-14 11:31:54 0 239
Andhra Pradesh
పుంగనూరు నియోజకవర్గ :సోమలలో పట్టు వస్త్రాలు సమర్పించిన టిటిడి బోర్డు మెంబర్
సోమల మండలానికి సమీపంలో వెలసిన శ్రీ వెంకటేశ్వర స్వామి పాదాల ఆలయంలో శుక్రవారం మొలకల పౌర్ణమి...
By Kothuru Murali 2026-05-01 12:27:14 0 139
Telangana
సదర్ సమ్మేళన ఉత్సవాలు: పాల్గొన్న కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్  తన నియోజకవర్గం లోని బొల్లారం,...
By Sidhu Maroju 2025-10-21 18:01:54 0 323
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com