చిన్నారుల అక్షరాభ్యాసం, ఏకరూప దుస్తుల పంపిణీ
Posted 2026-06-20 12:27:34
0
270
చిలుకూరు మండల కేంద్రంలోని అంగన్వాడి 4 నందు చిన్నారులకు సర్పంచ్ కొల్లు పుల్లమ్మ నాగయ్య, వార్డ్ సభ్యులు బెల్లంకొండ సైదులు ముఖ్య అతిథులుగా హాజరై చిన్నారులకు అక్షరాభ్యాసం చేశారు. అనంతరము బాలలకు యూనిఫామ్ అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ ఐదు సంవత్సరముల లోపు బాల బాలికలను అంగన్వాడీల నందు చేర్పించాలని ప్రభుత్వము వారి శారీరక అభివృద్ధి కొరకు ప్రత్యేకమైన ఆహారాన్ని అందిస్తుందని, అంగన్వాడీ కేంద్రాలలో బాలల మానసిక అభివృద్ధికి ఎన్నో ఉపయోగకరమైన ఉపకరణములు ఉన్నాయని చిన్నారులు మానసిక ఒత్తిడి లేకుండా ఆటపాటలతో విద్యని అభ్యసించవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ సూపర్ వైజర్ సునీత,టీచర్ సిరికొండ కవిత, ఆయా పుల్లమ్మ, తల్లులు మహిళలు పాల్గొన్నారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Arunachal Expands Hydropower and Renewable Energy
Arunachal Pradesh continues to strengthen its energy sector by advancing hydropower projects and...
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటనను విజయవంతం చేయండి: బండి రమేష్
మియాపూర్, జూన్ 5 (న్యూస్ డెస్క్): తెలంగాణ ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి ఈ నెల 8వ తేదీ...
మదనపల్లి: ఘనంగా బాబు జగ్జీవన్ రామ్ 119వ జయంతి వేడుకలు.
ఆదివారం మదనపల్లి కలెక్టరేట్‌లో జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో భారత మాజీ ఉప ప్రధాని...
స్వాతంత్ర్యం వచ్చాక ఇదే తొలిసారి: కూటమి ప్రభుత్వంపై మహానాడులో ట్రాన్స్‌జెండర్ వర్షిణి ప్రశంసలు.
కూటమి ప్రభుత్వం తమ జీవితాల్లో వెలుగులు నింపిందని వ్యాఖ్య
గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవికి...
ప్రజలకు చేరవుతున్న తపాలా శాఖ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోండి : ఎం వి వి రమణమూర్తి
చింతూరు తపాలా శాఖ ద్వారా అమలవుతున్న వివిధ పధకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని...