భారీ జన సందోహం మధ్య విజయోత్సవ సభకు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు భారీ బైక్ ర్యాలీ

0
173

మంత్రి మండిపల్లి సారథ్యంలో కూటమి విజయోత్సవ సభకు పోటెత్తిన కార్యకర్తలు టిడిపి శ్రేణులను ముందుంది నడిపించిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఓటమి ప్రభుత్వం రెండేళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహించిన సంక్షేమ విజయోత్సవ సభకు రాయచూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా యోజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు భారీ బైక్ ర్యాలీతో ఘనంగా బయలుదేరారు ఈ సందర్భంగా పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొని విజయోత్సవ సభను తల్లి వెళ్లారు ఇసుక వేస్తే రాలనంత జన సందోహంతో సాగిన ఈ బైక్ ర్యాలీ రాయచోటిలోని ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది సభలో మంత్రి మండపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు మాట్లాడుతూ నారా చంద్రబాబునాయుడు గారి నాయకత్వంలో రాష్ట్ర అభివృద్ధి సంక్షేమం వైపు వేగంగా నడుస్తుందని కొనియాడారు సూపర్ సిక్స్ స్వామి గ్రామంలో పాటు యువత మహిళలు రైతులు పేదలు, అభివృద్ధికి ముఖ్యమంత్రి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిపారు రాబోయే స్థానిక ఎన్నికల్లో పార్టీ కార్యకర్తలను నాయకులు చేసి నిలబెడతానని కార్యకర్తలు తమ సొంత డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదని అవసరమైతే తన సొంత డబ్బుతో వారిని గెలిపించేందుకు కృషి చేస్తానని స్పష్టం చేశారు కార్యకర్తల కృషి అంకితభావంతోనే రాయచోటి ఎమ్మెల్యేగా గెలుపొందాలని ఇక రాబోయే ది కార్యకర్తల పండగేనని అన్నారు పార్టీ కోసం కష్టపడిన ప్రతి కార్యకర్తను తాను ఎల్లప్పుడూ అండగా ఉంటానని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో రాయచోటి నియోజకవర్గ అబ్జర్వర్ అన్న అనిత యాదవ్ గారు పాల్గొన్నారు

Search
Categories
Read More
Telangana
పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసిన మంచిర్యాల ఎంమ్మెల్యే : కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు
మంచిర్యాల ఎమ్మెల్యే గారి నివాసంలో మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో...
By Avunoori Mahesh 2026-08-10 12:52:27 0 167
Andhra Pradesh
మత్స్యకార కుటుంబాలకు అన్ని విధాల అండగా ఉంటాం
మత్స్యకార కుటుంబాలకు అన్ని విధాలా అండగా ఉంటాం పులిగడ్డలో మత్స్యకార కుటుంబాలతో మంత్రి లోకేష్...
By Chennaiah Kati 2026-06-24 15:28:08 0 97
SURAKSHA
Shri Binod Kumar, IPS: A Leader Shaping Modern Police Excellence
A 1997-batch AGMUT cadre IPS officer whose commitment to professional policing, organizational...
By Kalaga Sailaja 2026-07-23 10:40:51 0 133
Telangana
కేంద్ర ఎన్నికల సంఘం అధికారికి బీఆర్‌ఎస్‌ కీలక నేత ఫోన్‌!టీఆర్‌ఎస్‌ పేరును ఎలా ఇస్తారు?
కవిత ప్రకటించిన కొత్త పార్టీని అడ్డుకోవడమే లక్ష్యంగా బీఆర్‌ఎస్‌ నాయకత్వం పావులు...
By Ponnala Srinivasrao 2026-04-30 03:15:43 0 168
Telangana
అధ్యాపకుల సమావేశం లో పాల్గొన్న ఎంమ్మెల్యే,జిల్లా కలెక్టర్!
మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కాలేజీ రోడ్డు పద్మ నాయక్ (AC) ఫంక్షన్ హాల్ లో మంచిర్యాల...
By Avunoori Mahesh 2026-05-02 15:35:27 0 323
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com